భారత్ అంతటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా పౌరులకు ప్రధానమంత్రి విజ్ఞప్తి
May 27th, 11:21 am
దేశంలో వేరువేరు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎగబాకుతున్న నేపథ్యంలో సాధ్యమైన అన్ని ముందు జాగ్రత్త చర్యల్నీ తీసుకోవాల్సిందిగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.హీట్ వేవ్ సంబంధిత పరిస్థితుల కోసం సంసిద్ధతను సమీక్షించిన PM
April 11th, 09:19 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తదుపరి హీట్ వేవ్ సీజన్ కోసం సంసిద్ధతను సమీక్షించేందుకు ఒక సమావేశానికి అధ్యక్షత వహించారు.వేడి గాలుల నిర్వహణ కు మరియు వర్షకాల సన్నద్ధత కు సంబంధించిన స్థితి నిసమీక్షించడాని కి ఏర్పాటైన ఒక ఉన్నత స్థాయి సమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి
May 05th, 08:09 pm
వేడిగాలు ల నిర్వహణ మరియు వర్షకాలం లో తీసుకోవలసినటువంటి చర్యల కు సంబంధించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఒక సమీక్ష ను నిర్వహించారు.