ఏప్రిల్ 15న కర్ణాటకలో ప్రధాని పర్యటన
April 14th, 10:18 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఏప్రిల్ 15న కర్ణాటకలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో మాండ్యా జిల్లాలోని శ్రీ క్షేత్ర ఆదిచుంచనగిరిలో శ్రీ గురు భైరవైక్య మందిరాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగిస్తారు.ప్రధానమంత్రితో శ్రీ హెచ్.డి. దేవె గౌడ భేటీ
January 29th, 04:25 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో శ్రీ హెచ్.డి. దేవె గౌడ గారు ఈ రోజు సమావేశమయ్యారు. 'కీలక అంశాలపై శ్రీ హెచ్.డి. దేవె గౌడ వ్యక్తం చేసిన అభిప్రాయాలు గమనార్హం, భారత్ అభివృద్ధి విషయంలో ఆయన కనబరిచే ఉత్సాహం కూడా అంతే ప్రశంసనీయమ'ని శ్రీ మోదీ తెలిపారు.మాజీ ప్రధాని శ్రీ హెచ్.డి.దేవెగౌడతో ప్రధానమంత్రి మాటామంతీ
July 25th, 08:41 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని నం.7, లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో మాజీ ప్రధాని శ్రీ హెచ్.డి.దేవెగౌడతో సమావేశమయ్యారు.పూర్వ ప్రధాని శ్రీ హెచ్.డి. దేవె గౌడ తో, జెడి(ఎస్) కర్నాటక యొక్క ప్రముఖుని తో మరియు శ్రీ హెచ్.డి.రేవణ్ణ తో సమావేశమైన ప్రధాన మంత్రి
December 21st, 12:57 pm
పూర్వ ప్రధాని శ్రీ హెచ్.డి. దేవె గౌడ తో పాటు గా జెడి(ఎస్) కర్నాటక ప్రముఖుడు శ్రీ హెచ్.డి కుమారస్వామి తోను, శ్రీ హెచ్.డి. రేవణ్ణ తోను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమావేశమయ్యారు.