హజ్రత్ ఇమామ్ హుస్సేన్ (ఏఎస్) త్యాగాలు ధర్మం పట్ల ఆయన నిబద్ధతకు నిదర్శనం: ప్రధానమంత్రి

July 06th, 08:10 am

హజ్రత్ ఇమామ్ హుస్సేన్ (ఏఎస్) చేసిన త్యాగాలు ధర్మం పట్ల ఆయన నిబద్ధతకు నిదర్శనమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సత్యానికి కట్టుబడి ఉండేలా ఆయన ప్రజలను ప్రేరేపిస్తుంటారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

అషురా రోజున హజరత్ ఇమామ్ హుసేన్ (ఎఎస్) త్యాగాలను స్మరించుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

July 29th, 12:41 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ,హజరత్ ఇమామ్ హుస్సేన్ (ఎఎస్) త్యాగాలను అషురా రోజున స్మరించుకున్నారు. ఈ సందర్బంగా ప్రధనమంత్రి

హజరత్ ఇమామ్ హుస్సేన్ (ఎఎస్)త్యాగాల ను ఆశూరా దినం సందర్భం లో గుర్తు కు తెచ్చుకొన్న ప్రధాన మంత్రి

August 09th, 12:38 pm

హజరత్ ఇమామ్ హుస్సేన్ (ఎఎస్) యొక్క త్యాగాల ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశూరా దినం సందర్భం లో గుర్తు కు తెచ్చుకొంటూ, ఆయన ను సత్యం పట్ల అచంచల నిబద్ధత, అలాగే అన్యాయానికి వ్యతిరేకంగా సలిపిన పోరాటానికి గాను స్మరించుకోవడం జరుగుతుంటుంది అన్నారు.

ఆశూరా దినం నాడు హజరత్ ఇమామ్హుసేన్ (అ సం) బలిదానాన్ని స్మరించుకొన్న ప్రధాన మంత్రి

August 20th, 01:57 pm

ఆశూరా దినం నాడు హజరత్ ఇమామ్ హుసేన్ (అ సం) సర్వోన్నత బలిదానాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్మరించుకొన్నారు; అలాగే ఆయన సాహసం తో పాటు న్యాయం పట్ల ఆయన నిబద్ధత ను కూడా ప్రధాన మంత్రి జ్ఞప్తి కి తెచ్చుకొన్నారు.