శ్రీ హరీష్‌ భాయ్ నాయక్ మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం

April 12th, 02:30 pm

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సీనియర్ ప్రచారక్ శ్రీ హరీష్‌ భాయ్ నాయక్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సంతాపం వ్యక్తం చేశారు. సేవా కార్యకలాపాలు, సంస్థాగత పనుల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయం అని శ్రీ మోదీ పేర్కొన్నారు.