ఒమన్ సుల్తాన్‌తో మాట్లాడిన ప్రధానమంత్రి ఈద్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని పశ్చిమాసియాలో ప్రాంతీయ స్థిరత్వంపై చర్చ

March 19th, 04:39 pm

ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిఖ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫలప్రదమైన చర్చలు జరిపారు. పండగ శుభాకాంక్షలను తెలపడంతో పాటు.. ఆ ప్రాంతంలో మారుతున్న పరిస్థితులపై చర్చించారు.

ప్రధానమంత్రి మరియు ఒమాన్ సుల్తాన్ మధ్య టెలిఫోన్ సంభాషణ

April 07th, 05:50 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు ఒమాన్ సుల్తాన్ గౌరవనీయులు హైతం బిన్ తారిఖ్ తో టెలిఫోన్ లో మాట్లాడారు.