అభివృద్ధి పనులు, దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వాక్సినేషన్ ప్రారంభం సందర్భంగా అజ్మీర్‌లో ప్రధాని ప్రసంగం
February 28th, 12:00 pm
తీర్థరాజ్ పుష్కర్, సావిత్రీ అమ్మవారికి నిలయమైన ఈ పవిత్ర క్షేత్రంలో ఈ రోజు మీ మధ్యన నిలిచి ఆశీస్సులు పొందే అవకాశం నాకు లభించింది. సుర్‌సురాలోని తేజాజీధామ్‌కూ, పృథ్వీరాజ్ చౌహాన్ పుణ్యభూమి అయిన అజ్మీర్‌కూ ఈ వేదిక నుంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.రాజస్థాన్‌లోని అజ్మీర్ వేదికగా దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా ప్రచారం, రూ. 17,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 28th, 11:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అజ్మీర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాజస్థాన్ అభివృద్ధి ప్రయాణంలో ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా సుర్సురాలోని తేజాజీ ధామ్ వంటి ప్రాంతీయ సాంస్కృతిక వారసత్వ కేంద్రాలకు, హైఫా విముక్తిలో కీలక పాత్ర పోషించిన మేజర్ దల్పత్ సింగ్ వీరత్వానికి నివాళులర్పించారు. మేజర్ దల్పత్ సింగ్ ధైర్యసాహసాలు నేటికీ ఇజ్రాయెల్‌లో గౌరవం పొందుతున్నాయని ప్రధానమంత్రి తెలిపారు.రాజస్థాన్ లోని బాడ్ మేర్ లో పచపద్ రా వద్ద రాజస్థాన్ రిఫైనరీ నిర్మాణ పనుల ప్రారంభం సందర్భంగా ఒక జన సభ లో ప్రధాన మంత్రి ప్రసంగం
January 16th, 02:37 pm
భారీ సంఖ్యలో ఇక్కడకు విచ్చేసినటువంటి నా ప్రియ సోదరులు మరియు సోదరీమణులకు అభినందనలు..రాజస్థాన్ లోని బాడ్ మేర్ జిల్లాలో ఉన్న పచ్ పద్ రా లో రాజస్థాన్ రిఫైనరీ పనుల ప్రారంభం సందర్భంగా ఏర్పాటైన జన సభ లో ప్రధాన మంత్రి ప్రసంగం
January 16th, 02:35 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాడ్ మేర్ జిల్లాలోని పచ్ పద్ రా లో ఈ రోజు రాజస్థాన్ రిఫైనరీ పనుల ప్రారంభం సందర్భంగా ఎంతో ఉత్సాహంతో పెద్ద సంఖ్యలో జన సభకు తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.హైఫాలో పోరాడిన భారతీయ సైనికులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతాన్యహు
January 14th, 10:00 pm
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు నేడు హైఫాలో పోరాడిన భారతీయ సైనికులకు నివాళులర్పించారు. టీన్ మూర్తి చౌక్ ను టీన్ మూర్తి హైఫా చౌక్ గా పేరు మార్చడం కోసం టీన్ మూర్తి స్మారకం వద్ద జరిగిన వేడుకలకు ఇరువురు నాయకులు హాజరయ్యారు.1918 లో హైఫా విముక్తికై వారి ప్రాణాలను త్యజించిన భారతీయ సైనికులను గౌరవించిన ప్రధాని మోదీ
September 23rd, 05:27 pm
హైఫా దినోత్సవంనాడు నేను 1918 లో హైఫాను విముక్తికై వారి జీవితాలను త్యజించిన ధైర్యవంతులైన భారతీయ సైనికులను అభినందిస్తున్నాను. హైఫాను సందర్శించడానికి మరియు జూలైలో వ్యక్తిగతంగా వారికి నివాళులు అర్పించినందుకు ఆనందపడుతున్నాను. –ప్రధాని నరేంద్ర మోదీహైఫాలోని భారతీయ యుద్ధ స్మశానంను సందర్శించిన ప్రధానమంత్రి మోదీ మరియు ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యహు
July 06th, 02:00 pm
హైఫాలోని భారతీయ యుద్ధ స్మశానంను ప్రధానమంత్రి మోదీ మరియు ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యహు సందర్శించారు. జెరూసలన్ను స్వాధీనం చేసుకునేందుకు ప్రపంచ యుద్ధం సమయంలో తమ ప్రాణాలను అర్పించిన భారతీయ సైనికులకు నాయకులు నివాళులర్పించారు. వారు మేజర్ దల్పాత్ సింగ్ జ్ఞాపకార్థం ఒక ఫలకం ఆవిష్కరించారు.ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి పత్రికా ప్రకటన
July 05th, 05:55 pm
ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలను మరింత బలపర్చడానికి భారతదేశం మరియు ఇజ్రాయెల్ ఏడు కీలక ఒప్పందాలను మార్చుకున్నాయి. ఉమ్మడి పత్రికా ప్రకటనలో, ప్రధాని మోదీ మన భాగస్వామ్యం మంచిని కోరుకునేది, మంచివాటిని కాపాడుకునేది మరియు మంచిని సాధించేది. అన్నారు. ప్రజాస్వామ్య విలువలు, ఆర్థిక పురోగతిపై విశ్వాసం పెంచుతుంది. వాణిజ్యం, పెట్టుబడులను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఇవి భారత్-ఇజ్రాయెల్ భాగస్వామ్యంను మరింత బలిపిత చేసాయన్నారు.