ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు 2026 సందర్భంగా స్విస్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ గై పార్మెలిన్ తో ప్రధానమంత్రి భేటీ

February 19th, 06:29 pm

న్యూఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026లో భాగంగా ఫిబ్రవరి 19, 20 తేదీల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు స్విస్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు.

బెంగ‌ళూరు టెక్ స‌మిట్, 2020 ని ఈ నెల 19న ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

November 17th, 04:12 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ నెల 19న మ‌ధ్యాహ్నం 12:00 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా బెంగ‌ళూరు టెక్ స‌మిట్, 2020 ని ప్రారంభించ‌నున్నారు.