జనవరి 23న కేరళలో పర్యటించనున్న ప్రధానమంత్రి

January 22nd, 02:23 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 23న కేరళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. తిరువనంతపురంలో ఉదయం 10.45 గంటలకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేయడంతోపాటు కొన్నింటికి ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి శ్రీ మోదీ ప్రసంగిస్తారు.

కేరళ లోని గురువయూర్ లో గల గురువయూర్ దేవాలయం లో దైవదర్శనం మరియు పూజ లలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

January 17th, 01:59 pm

కేరళ లోని గురువయూర్ లో గల గురువయూర్ దేవాలయం లో ఈ రోజు న దైవ దర్శనం మరియు పూజ కార్యక్రమాల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.