ప్రధానమంత్రిని కలిసిన ఉత్తరాఖండ్ గవర్నర్
April 08th, 06:41 pm
ఉత్తరాఖండ్ గవర్నర్, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.ప్రధానమంత్రితో ఉత్తరాఖండ్ గవర్నర్ భేటీ
March 19th, 02:27 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్ న్యూ ఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.