బర్మింగ్ హమ్ లోని సిడబ్ల్యుజి 2022 లో వెయిట్ లిఫ్టింగ్ లో కంచు పతకాన్నిగెలుచుకొన్నందుకు శ్రీ గుర్ దీప్ సింహ్ ను అభినందించిన ప్రధాన మంత్రి

August 04th, 08:30 am

బర్మింగ్ హమ్ లో జరుగుతున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్య పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ గుర్ దీప్ సింహ్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.