గ్రేటర్ నోయిడాలో ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 25th, 10:22 am
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు భూపేంద్ర చౌదరి గారు, పరిశ్రమకు చెందిన మిత్రులు, ఇతర ప్రముఖులు, సోదరీ సోదరులారా,గ్రేటర్ నోయిడాలో... ఉత్తర ప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శననుద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
September 25th, 10:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ‘ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన-2025’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ప్రదర్శనకు హాజరైన వ్యాపారులు, పెట్టుబడిదారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువతకు ప్రధాని హార్ధిక స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో 2,200 మందికి పైగా ఎగ్జిబిటర్లు ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తుండడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ వాణిజ్య ప్రదర్శనకు రష్యా భాగస్వామ్య దేశంగా ఉందని, కాలపరీక్షకు నిలిచి ఈ భాగస్వామ్యం బలోపేతమవుతోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రభుత్వ సహచరులు, ఇతర భాగస్వాములను ఆయన అభినందించారు. చిట్టచివరి వ్యక్తులకూ అభివృద్ధిని అందించాలన్న అంత్యోదయ మార్గంలో దేశాన్ని నడిపించిన పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి రోజే... ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. అంత్యోదయ అంటే అత్యంత నిరుపేదలకూ అభివృద్ధి ఫలాలు అందేలా చూడడమని, అన్ని రకాల వివక్షలూ తొలగిపోవడమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమ్మిళిత అభివృద్ధి భావననే భారత్ నేడు ప్రపంచానికి అందిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.అస్సాంలోని దరంగ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 14th, 11:30 am
భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై! అస్సాం ప్రజల ఆదరణ పొందిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ సర్బానంద సోనోవాల్ గారు, అస్సాం ప్రభుత్వంలోని అందరు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, వర్షం కురుస్తూనే ఉన్నప్పటికీ మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా ప్రియమైన సోదరీసోదరులకు నమస్కారం.అస్సాంలోని దరంగ్‌లో రూ.6,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 14th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అస్సాంలోని దరంగ్‌లో దాదాపు రూ.6,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- అస్సాం ప్రగతి పయనంలో నేటి కార్యక్రమం చారిత్రక సందర్భమని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు దరంగ్ ప్రజలతోపాటు రాష్ట్ర పౌరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి, వికసిత్ భారత్ సాధనకు దోహదపడనున్న తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు: ప్రధానమంత్రి
September 04th, 09:15 pm
భారతదేశ ఆర్ధిక నిర్మాణాన్ని, అంతర్జాతీయ స్థితిని మార్చిన సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలపై గత పది సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా వెల్లడించారు. పెట్టుబడులకు ఊతమిచ్చిన కార్పొరేట్ పన్ను తగ్గింపుల నుంచి, దేశీయ మార్కెట్ ను ఏకీకృతం చేసిన జీఎస్టీ అమలు వరకు, అలాగే జీవన సౌలభ్యం పెంచిన వ్యక్తిగత ఆదాయ పన్ను తగ్గింపు వరకు సంస్కరణల పథం నిరంతరం ప్రజాప్రయోజనాల ఆధారితంగా కొనసాగుతోంది.PM highlights the transformative impact of the NextGen GST reforms in strengthening India’s public health and nutrition ecosystem
September 04th, 09:01 pm
Prime Minister Shri Narendra Modi today highlighted the transformative impact of the #NextGenGST reforms in strengthening India’s public health and nutrition ecosystem. By reducing tax rates on essential food items, cooking essentials, and protein-rich products, the reforms directly contribute to improved affordability and dietary access for families across the country.'2047 నాటికి అందరికీ బీమా' లక్ష్యంతో ప్రతి పౌరుడికి ఆర్థిక భద్రత, ఆరోగ్య సంరక్షణ కల్పిస్తాం: ప్రధానమంత్రి
September 04th, 08:55 pm
అందరికీ ఆర్థిక భద్రత, ఆరోగ్య సేవలను అందించడం ప్రభుత్వ నిబద్ధతలో ఒక ప్రధాన అంశమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. కొత్త జీఎస్టీ సంస్కరణలలో జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలకు ఇచ్చిన గణనీయమైన పన్ను రాయితీలు ప్రతి పౌరుడికి వాటిని మరింత చౌకగా, సులభంగా అందుబాటులోకి తెస్తాయి.మధ్యతరగతి ప్రజలకు మద్దతు ఇవ్వడంలో ప్రభుత్వం తిరుగులేని నిబద్ధతను స్పష్టం చేసిన ప్రధానమంత్రి
September 04th, 08:53 pm
దేశ ఆర్థిక పురోగతికి, సామాజిక మార్పునకు చోదకశక్తిగా కొనసాగుతున్న భారతదేశ మధ్యతరగతికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం తిరుగులేని నిబద్ధతతో ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.భారత తయారీ రంగంపై తాజా జీఎస్టీ సంస్కరణల పరివర్తన ప్రభావాన్ని స్పష్టం చేసిన ప్రధానమంత్రి
September 04th, 08:49 pm
భారత తయారీ రంగంపై తాజా జీఎస్టీ సంస్కరణల పరివర్తన ప్రభావాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్పష్టం చేశారు. #NextGenGST కార్యక్రమం సరళీకృత పన్ను స్లాబులు, క్రమబద్ధీకరించిన డిజిటల్ అనుమతులు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందడం వంటి విధానాలను పరిచయం చేసింది. వీటి ద్వారా దేశీయ ఉత్పత్తి, పోటీతత్వం గణనీయంగా మెరుగవుతాయి.తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలతో పాడి రైతులకు సాధికారతతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం: ప్రధానమంత్రి
September 04th, 08:43 pm
రాష్ట్రీయ గోకుల్ మిషన్, సహకార సంస్థలకు మెరుగైన మద్దతు, అన్ని రంగాల్లో నిరంతర సంస్కరణల వంటి ప్రధాన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం పాడి పరిశ్రమను ఆధునికీకరించడం, మరింత శక్తిమంతం చేయడం కోసం నిరంతరం కృషి చేస్తోంది. తాజా #NextGenGST సంస్కరణలు ఈ లక్ష్యం దిశగా ఒక కీలక ముందడుగును సూచిస్తాయి.సామాన్యులు, రైతులు, ఎంఎస్ ఎంఈలు, మధ్యతరగతి, మహిళలు, యువతకు ప్రయోజనం చేకూర్చే జీఎస్టీ రేట్ల తగ్గింపు, సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలను జీఎస్టీ కౌన్సిల్ ఏకాభిప్రాయంతో ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
September 03rd, 11:00 pm
సామాన్యులు, రైతులు, ఎంఎస్ఎంఈలు, మధ్యతరగతి, మహిళలు, యువతకు ప్రయోజనం చేకూర్చే జీఎస్టీ రేట్ల తగ్గింపు, సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలను కేంద్ర, రాష్ట్రాలతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ ఏకాభిప్రాయంతో ఆమోదించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. విస్తృతమైన సంస్కరణలు మన ప్రజల జీవితాలను మెరుగుపరుస్తాయి. అందరికీ, ముఖ్యంగా చిన్న వ్యాపారులకు, వ్యాపారాలకు వ్యాపార సౌలభ్యాన్ని అందిస్తాయి” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.Today our MSMEs have a great opportunity to become a strong part of the global supply chain: PM Modi
February 27th, 06:30 pm
Prime Minister Narendra Modi participated in the program ‘Creating the Future – Digital Mobility for Automotive MSME Entrepreneurs’ in Madurai, Tamil Nadu today and addressed thousands of MSMEs entrepreneurs working in the motive sector. Addressing the event, the Prime Minister mentioned that 7 percent of the country’s GDP comes from the mobile industry which makes it a major part of the nation’s nomy. The Prime Minister also acknowledged the role of the mobile industry in promoting manufacturing and innovation.తమిళ నాడు లోని మదురై లో జరిగన ‘క్రియేటింగ్ ద ఫ్యూచర్ - డిజిటల్ మొబిలిటీ ఫార్ ఆటోమోటివ్ ఎమ్ఎస్ఎమ్ఇ ఆంత్రప్రన్యోర్స్’ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
February 27th, 06:13 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న తమిళ నాడు లోని మదురై లో జరిగిన ‘క్రియేటింగ్ ద ఫ్యూచర్ - డిజిటల్ మొబిలిటీ ఫార్ ఆటోమోటివ్ ఎమ్ఎస్ఎమ్ఇ ఆంత్రప్రన్యోర్స్’ కార్యక్రమం లో పాలుపంచుకొని, ఆటోమోటివ్ సెక్టర్ లో కార్యకలాపాల ను నిర్వహిస్తున్న వేల కొద్దీ సూక్ష్మ, లఘు మరియు మధ్య తరహా వాణిజ్య వ్యవస్థ (ఎమ్ఎస్ఎమ్ఇ స్)ల యొక్క నవ పారిశ్రమిక వేత్తల ను ఉద్దేశించి ప్రసంగించారు. గాంధీగ్రామ్ లో శిక్షణ ను తీసుకొన్న మహిళా నవపారిశ్రమిక వేత్తల తోను, బడిపిల్లల తోను ప్రధాన మంత్రి మాట్లాడారు.Our policy-making is based on the pulse of the people: PM Modi
July 08th, 06:31 pm
PM Modi addressed the first ‘Arun Jaitley Memorial Lecture’ in New Delhi. In his remarks, PM Modi said, We adopted the way of growth through inclusivity and tried for everyone’s inclusion. The PM listed measures like providing gas connections to more than 9 crore women, more than 10 crore toilets for the poor, more than 45 crore Jan Dhan accounts, 3 crore pucca houses to the poor.PM Modi addresses the first "Arun Jaitley Memorial Lecture" in New Delhi
July 08th, 06:30 pm
PM Modi addressed the first ‘Arun Jaitley Memorial Lecture’ in New Delhi. In his remarks, PM Modi said, We adopted the way of growth through inclusivity and tried for everyone’s inclusion. The PM listed measures like providing gas connections to more than 9 crore women, more than 10 crore toilets for the poor, more than 45 crore Jan Dhan accounts, 3 crore pucca houses to the poor.డిజిటల్ ఇండియా అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
July 01st, 11:01 am
కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు, శ్రీ సంజయ్ ధోత్రే గారు, డిజిటల్ ఇండియాతో, విభిన్న కార్యక్రమాలతో సంబంధం ఉన్న నా సహచరులు, సోదర సోదరీమణులందరూ! డిజిటల్ ఇండియా ప్రచారం ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీ అందరికీ అనేక అభినందనలు!‘డిజిటల్ ఇండియా’ లబ్దిదారుల తో మాట్లాడిన ప్రధాన మంత్రి
July 01st, 11:00 am
డిజిటల్ ఇండియా’ కార్యక్రమం ఆరంభమై ఆరు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భం లో ‘డిజిటల్ ఇండియా’ లబ్దిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. ఈ సందర్బం లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక విజ్ఞాన శాఖ కేంద్ర మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్, విద్య శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ శ్యామ్ రావు ధోత్రే లు కూడా పాలుపంచుకొన్నారు.జిఎస్‌టి నాలుగు సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకొన్నందుకు ప్రశంస ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
June 30th, 02:39 pm
వస్తువులు, సేవల పన్ను (జిఎస్‌టి) నాలుగు సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకొన్న సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంస ను వ్యక్తం చేశారు. భారతదేశ ఆర్థిక రంగం లో జిఎస్ టి ఒక మైలురాయి గా నిలచిందని ఆయన అన్నారు.Cabinet clears pension scheme for traders
May 31st, 09:02 pm
India has a rich tradition of trade and commerce. Our traders continue to make a strong contribution to India’s economic growth.PM Modi addresses public meeting in Churu, Rajasthan
February 26th, 02:07 pm
Prime Minister Narendra Modi addressed a huge public meeting in Churu district of Rajasthan today. Addressing the gathering, PM Modi said that the country is in safe hands and that he belongs to a party for which the country is the most important, much more than the party and the self.