జిఎస్ఎటి-29 ఉప‌గ్ర‌హ వాహ‌క నౌక జిఎస్ఎల్‌వి ఎమ్‌కె III-డి2 ప్ర‌యోగం స‌ఫ‌లం కావ‌డం ప‌ట్ల ఐఎస్ఆర్ఒ (‘ఇస్రో’) శాస్త్రవేత్తల కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

November 14th, 06:10 pm

జిఎస్ఎటి-29 ఉప‌గ్ర‌హ వాహ‌క నౌక జిఎస్ఎల్‌వి ఎంకె III-డి2 ప్ర‌యోగం స‌ఫ‌లం కావ‌డం ప‌ట్ల ఐఎస్ఆర్ఒ (‘ఇస్రో’) శాస్త్రవేత్తలను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.