Prime Minister extends birthday greetings to Vice President Thiru CP Radhakrishnan Ji
May 04th, 08:21 am
Prime Minister Shri Narendra Modi today extended warm birthday greetings to Vice President Thiru CP Radhakrishnan Ji.మిషన్ దృష్టిని విజయవంతంగా ప్రారంభించిన గెలాక్సీఐని అభినందించిన ప్రధానమంత్రి
May 03rd, 03:16 pm
మిషన్ దృష్టిని విజయవంతంగా ప్రారంభించిన గెలాక్సీఐ వ్యవస్థాపకులకు, మొత్తం బృందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.గుజరాత్ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
May 01st, 09:14 am
గుజరాత్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
May 01st, 09:14 am
నేడు మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
May 01st, 09:11 am
బుద్ధ పూర్ణిమ పర్వదినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధ భగవానుని ప్రబోధాల సాకారంపై అచంచల నిబద్ధతను స్పష్టం చేస్తూ- ఆయన ఆలోచనలు సమాజ సౌఖ్యం, ఐక్యతా స్ఫూర్తిని ఇనుమడింపజేయాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. శాంతి, కరుణ, సద్భావన మార్గంలో జీవనానికి స్ఫూర్తినిచ్చే ఈ పావన సందర్భంలో బుద్ధభగవానుడు ప్రబోధించిన జీవన విలువలను అనుసరించే దిశగా ప్రతి ఒక్కరూ సంకల్పం పూనాలని ఆయన కోరారు.మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ, డిజిటల్ సెన్సస్ 2027లో పాల్గొని దానిని విజయవంతం చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
April 26th, 11:30 am
ఈ నెల మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో, అణు, పవన విద్యుత్ రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతిని ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. భగవాన్ బుద్ధుని బోధనలు, బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం, ప్రకృతి పరిరక్షణ, వెదురు రంగం, ప్రాచీన గ్రంథాలు, గణిత ఒలింపియాడ్ కార్యక్రమం వంటి పలు ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. కొనసాగుతున్న డిజిటల్ సెన్సస్ ప్రచారం గురించి కూడా ప్రధాని మాట్లాడుతూ, ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.Bengal’s strength is known worldwide, but TMC has trapped it in corruption: PM Modi in Mathurapur
April 23rd, 01:00 pm
Addressing a Vijay Sankalp rally in Mathurapur, West Bengal, PM Modi contrasted BJP’s 11 years of development with TMC’s 15 years of “lies and betrayal.” Targeting the TMC's syndicate culture, he described widespread “cut money” in jobs, land, rations and mandis. He concluded by asserting that a strong wave of change is visible across Bengal, driven by women and youth.Today, against TMC’s jungle raj, people across Bengal are blowing the conch of change: PM Modi in Krishnanagar
April 23rd, 12:45 pm
PM Modi addressed a massive public rally in Krishnanagar, delivering a sharp critique of TMC’s misgovernance while presenting BJP’s vision of development, security and women-led growth in West Bengal. He highlighted 15 years of “scams and broken promises” under TMC, contrasting it with BJP’s vision of “Sabka Saath, Sabka Vikas”. Reaffirming Modi's guarantee, he announced 10 guarantees for women.PM Modi’s high-energy rallies in Krishnanagar and Mathurapur, West Bengal
April 23rd, 12:30 pm
PM Modi addressed massive public gatherings in Krishnanagar and Mathurapur, delivering a sharp critique of TMC’s misgovernance while presenting BJP’s vision of development, security and women-led growth in West Bengal.సివిల్ సర్వీసుల దినోత్సవం.. సివిల్ సర్వీసు అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
April 21st, 12:02 pm
ఈ రోజు సివిల్ సర్వీసుల దినోత్సవం. ఈ సందర్భంగా సివిల్ సర్వీసు అధికారులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇది సుపరిపాలన, దేశ నిర్మాణం దిశగా కృషిచేయాలనే సంకల్పాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన సందర్భమని శ్రీ మోదీ అన్నారు. ‘‘క్షేత్ర స్థాయి మొదలు విధాన రూపకల్పన స్థాయి వరకూ.. సివిల్ సర్వెంట్లు తమ కృషితో అసంఖ్యాక ప్రజలకు చేరువ అవుతూ, భారత ప్రగతికి తోడ్పాటును అందిస్తున్నారు. మన సివిల్ సర్వీసు అధికారులు అంకితభావంతోనూ, సహానుభూతితోనూ, నవకల్పనతోనూ సేవలందించడాన్ని కొనసాగించాలనీ, విధినిర్వహణలో అత్యున్నత ప్రమాణాలను పరిరక్షించాలనీ కోరుకుంటున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.పరశురాముడి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
April 19th, 10:53 am
భగవాన్ పరశురాముడి జయంతి సందర్భంగా దేశ పౌరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.అక్షయ తృతీయ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
April 19th, 10:50 am
అక్షయ తృతీయ శుభ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.కర్ణాటకలోని మాండ్యలో శ్రీ గురు భైరవైక్య మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
April 15th, 11:10 am
పరమ పూజ్య జగద్గురు శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ నిర్మలానందనాథ మహాస్వామీజీ, మాజీ ప్రధానమంత్రి హెచ్ డీ దేవెగౌడ గారు, కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ గారు, పరమ పూజ్య జగద్గురు స్వామి పరమాత్మానంద సరస్వతిజీ, కేంద్ర మంత్రులు హెచ్ డీ. కుమారస్వామి గారు, శోభా కరంద్లాజే గారు, కర్ణాటక ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక గారు, రాష్ట్ర మంత్రి ఎన్. చెలువరాయస్వామి గారు, సకల సాధువులందరికీ, ఇతర ప్రముఖులు, ఇక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసిన సోదర సోదరీలందరికీ నమస్కారాలు.కర్ణాటక మాండ్యలోని శ్రీ క్షేత్ర ఆదిచుంచనగిరిలో శ్రీ గురుభైరవైక్య మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
April 15th, 11:00 am
కర్ణాటకలోని మాండ్య జిల్లా శ్రీ క్షేత్ర ఆదిచుంచనగిరిలో శ్రీ గురు భైరవైక్య మందిరాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసిందన్న ప్రధానమంత్రి... వైభవోపేతంగా శ్రీ గురు భైరవైక్య ఆలయాన్ని ప్రారంభించి, మహోన్నతులైన సాధుసంతులతో సంభాషించే భాగ్యాన్ని తనకిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చారిత్రక జ్వాలాపీఠం వద్ద సమయం గడపడం, అశేషంగా తరలివచ్చిన భక్తులనుద్దేశించి ప్రసంగించడం మాటలకందని బలమైన భావోద్వేగాలను కలిగించాయన్నారు. ‘‘ఈ దైవిక అనుభవాలు శాశ్వతంగా నా స్మృతిపథంలో నిలిచిపోతాయి’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.హిమాచల్ దివస్ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
April 15th, 08:03 am
హిమాచల్ దివస్ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.రొంగాలీ బిహూ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
April 15th, 07:54 am
ఈ రోజు రొంగాలీ బిహూ. ఈ సందర్భంగా, ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.విషు శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
April 15th, 07:49 am
ఈ రోజు విషు. ఈ శుభ సందర్భంగా, ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రధానమంత్రి
April 14th, 10:35 am
ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు. పుత్తాండు పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.మహా బిషుబ పాన సంక్రాంతి సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు
April 14th, 09:23 am
మహా బిషుబ పాన సంక్రాంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.PM greets everyone on occasion of Baisakhi
April 14th, 09:17 am
The Prime Minister Shri Narendra Modi greeted everyone on occasion of Baisakhi today.