ప్రపంచ గౌరవ పర్యటన: ఈ 29 దేశాలు ప్రధాని మోదీని సత్కరించాయి—మరియు ఇక్కడ ఎందుకు ఉంది!
July 07th, 04:59 pm
కువైట్, ఫ్రాన్స్, పాపువా న్యూ గినియా మరియు రెండు డజన్లకు పైగా ఇతర దేశాల నాయకులు భారత ప్రధానమంత్రికి తమ అత్యున్నత పౌర గౌరవాలను ప్రదానం చేసినప్పుడు, అది దౌత్య మర్యాద కంటే ఎక్కువ ప్రతిబింబిస్తుంది. ఇది ఒక దేశం యొక్క పెరుగుతున్న ప్రభావం, విలువలు మరియు నాయకత్వానికి ప్రపంచవ్యాప్త గుర్తింపును సూచిస్తుంది.సైప్రస్ అధ్యక్షుడితో సంయుక్త పత్రికా సమావేశంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన
June 16th, 01:45 pm
సాదరంగా స్వాగతం పలికి, మంచి ఆతిథ్యమిచ్చిన గౌరవ అధ్యక్షుడికి ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు. నిన్న సైప్రస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి అధ్యక్షుడూ, ఇక్కడి ప్రజలూ చూపిన ఆప్యాయతానురాగాలు నిజంగా నా హృదయాన్ని తాకాయి.సైప్రస్ లో ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III’ స్వీకరించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 16th, 01:35 pm
ఇది ఒక్క నరేంద్ర మోదీకి ఇచ్చిన సత్కారం కాదు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు బహూకరించిన సన్మానం. ఇది వారి బలానికీ, ఆకాంక్షలకూ గుర్తింపు. ఇది మా ఘన సాంస్కృతిక వారసత్వానికీ, ‘‘వసుధైవ కుటుంబకమ్’’ అనే మా దర్శనానికీ గుర్తింపు.గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకరియోస్ III ను అందుకున్న ప్రధానమంత్రి
June 16th, 01:33 pm
సైప్రస్‌లో ప్రతిష్ఠాత్మక పురస్కారం ‘‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకరియోస్ III’’ను ఆ దేశ అధ్యక్షుడు శ్రీ నికోస్ క్రిస్టొడౌలిడెస్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఈ రోజు ప్రదానం చేశారు.