ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్‌తో ప్రధానమంత్రి భేటీ

July 09th, 01:55 pm

మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ శ్రీమతి సామ్ మోస్టిన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి తో సమావేశమైన ఆస్ట్రేలియా గవర్నర్- జనరల్

May 24th, 11:41 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గవర్నర్ జనరల్ శ్రీ డేవిడ్ హర్లే తో ఆస్ట్రేలియా లోని సిడ్ నీ లో గల ఎడ్ మిరల్టీ హౌస్ హౌస్ లో 2023 వ సంవత్సరం మే నెల 24 వ తేదీ నాడు సమావేశమయ్యారు.