ప్రధానమంత్రితో హర్యానా గవర్నర్ భేటీ
May 02nd, 12:46 pm
హర్యానా గవర్నర్, ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.ప్రధానమంత్రిని కలిసిన తెలంగాణ గవర్నర్
April 10th, 01:40 pm
ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని తెలంగాణ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా కలిశారు.ప్రధానమంత్రిని కలిసిన ఉత్తరాఖండ్ గవర్నర్
April 08th, 06:41 pm
ఉత్తరాఖండ్ గవర్నర్, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.Governor of West Bengal meets the Prime Minister
April 02nd, 01:16 pm
Governor of West Bengal, Shri R. N. Ravi met with the Prime Minister Shri Narendra Modi, today, at New Delhi.ప్రధానమంత్రిని కలిసిన బీహార్ గవర్నర్
March 25th, 06:15 pm
ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని బీహార్ గవర్నర్ శ్రీ సయ్యద్ అతా హస్నైన్ కలిశారు.ప్రధానమంత్రిని కలిసిన మహారాష్ట్ర గవర్నర్
March 25th, 12:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని మహారాష్ట్ర గవర్నర్ శ్రీ జిష‌్ణుదేవ్ వర్మ ఇవాళ న్యూఢిల్లీలో కలిశారు.ప్రధానమంత్రితో నాగాలాండ్ గవర్నర్ భేటీ
March 24th, 02:09 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో నాగాలాండ్ గవర్నర్ శ్రీ నంద కిశోర్ యాదవ్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.ప్రధానమంత్రితో మధ్యప్రదేశ్ గవర్నర్ సమావేశం
March 18th, 07:12 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో ఇవాళ మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్ పటేల్ సమావేశమయ్యారు.ప్రధానమంత్రితో ఒడిశా గవర్నరు భేటీ
March 16th, 12:46 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఒడిశా గవర్నరు డాక్టర్ హరి బాబు కంభంపాటి న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.ప్రధానితో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ భేటీ
December 13th, 11:11 am
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.శ్రీ స్వరాజ్ కౌశల్ మృతికి ప్రధానమంత్రి సంతాపం
December 04th, 06:00 pm
శ్రీ స్వరాజ్ కౌశల్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. న్యాయవాదిగా, న్యాయ వృత్తిని ఉపయోగించి అణగారిన వర్గాల జీవితాలను మెరుగుపరచాలని నమ్మిన వ్యక్తిగా ఆయన ప్రత్యేకతను చాటుకున్నారని ప్రధాని అన్నారు. “భారతదేశంలో అత్యంత పిన్న వయస్కుడైన గవర్నర్ ఆయన. గవర్నరుగా పదవీకాలంలో మిజోరాం ప్రజలపై ఆయన చెరగని ముద్ర వేశారు. పార్లమెంటేరియన్‌గా ఆయన చెప్పిన విషయాలు కూడా గమనార్హం అని వ్యాఖ్యానించారు.ప్రధానమంత్రితో సిక్కిం గవర్నర్ భేటీ
November 04th, 01:33 pm
సిక్కిం గవర్నర్ శ్రీ ఓం ప్రకాశ్ మాథుర్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఈ రోజు న్యూఢిల్లీలో కలుసుకున్నారు.ప్రధానమంత్రితో త్రిపుర గవర్నర్ భేటీ
October 10th, 06:08 pm
ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేన రెడ్డి నల్లు కలిశారు.ప్రధానమంత్రితో రాజస్థాన్ గవర్నర్ భేటీ
September 08th, 02:11 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రాజస్థాన్ గవర్నర్ శ్రీ హరిభావు బాగడే ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.జపాన్ రాష్ట్రాల గవర్నర్లతో సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
August 30th, 08:00 am
ఈ సమావేశ మందిరంలో నేను సైతామా నగర వేగాన్నీ, మియాగీ నగర స్థిరత్వాన్నీ, ఫుకోకా నగర చైతన్యాన్నీ, నారా పట్టణపు వారసత్వపు గొప్పతనాన్నీ అనుభూతి చెందుతున్నాను. కుమామోటో నగర వెచ్చదనం, నాగానో నగర తాజాదనం, షిజోకా సౌందర్యం, నాగసాకి ప్రాణనాడిని మీరు కలిగి ఉన్నారు. మీరంతా ఫ్యుజీ పర్వత బలాన్ని, సాకురా పూల మొక్క స్ఫూర్తినీ కలిగి ఉన్నారు. కలిసికట్టుగా మీరు జపాన్‌ను ఎల్లప్పుడూ అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు.జపాన్ లోని రాష్ట్రాల గవర్నర్లతో ప్రధానమంత్రి భేటీ
August 30th, 07:34 am
జపాన్‌లోని స్థానిక ప్రభుత్వాల గవర్నర్లతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సమావేశమయ్యారు. 16 మంది గవర్నర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.నాగాలాండ్ గవర్నర్ తిరు లా. గణేశన్ జీ మృతికి సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
August 15th, 08:28 pm
నాగాలాండ్ గవర్నర్ తిరు లా. గణేశన్ జీ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు.ప్రధానమంత్రితో గోవా గవర్నర్ సమావేశం
August 04th, 05:04 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.ప్రధానమంత్రితో హర్యానా గవర్నర్ భేటీ
July 30th, 06:04 pm
హర్యానా గవర్నర్ ప్రొఫెసర్ అశిమ్ కుమార్ ఘోష్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.ప్రధానమంత్రితో హిమాచల్‌ప్రదేశ్ గవర్నరు సమావేశం
July 29th, 11:44 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో హిమాచల్‌ప్రదేశ్ గవర్నరు శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.