ఏప్రిల్ 24న ప్రధానమంత్రి బీహార్ పర్యటన
April 23rd, 06:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు (ఏప్రిల్ 24 న) బీహార్ లో పర్యటిస్తారు. ఉదయం మధుబని చేరుకుని, 11.45 ని. లకు జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రూ. 13,480 కోట్లు విలువ చేసే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం ఇస్తారు. అనంతరం శ్రీ మోదీ బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తారు.Only development can rid Bihar of all it's problems: PM Modi in Gopalganj
October 30th, 02:00 pm
By asking for old days, does Nitish Kumar want days of kidnappings, crimes against dalits & women back? - PM Modi in Bihar
October 30th, 12:19 pm