మీరు కేవలం పతకాల సంఖ్యను పెంచడమే కాదు, ఒక తరాన్నే తీర్చిదిద్దారు: సీడబ్ల్యూజీ ఛాంపియన్లతో ప్రధాని మోదీ
August 10th, 10:00 am
గత 12 ఏళ్లుగా తాను క్రీడాకారులను క్రమం తప్పకుండా కలుస్తున్నానని హైలైట్ చేస్తూ, ప్రధాని మోదీ భారత సీడబ్ల్యూజీ ఛాంపియన్లతో ముచ్చటించారు. ఛాంపియన్లు తమ సన్నాహాలు, కార్గిల్ విజయ్ దివస్ నాడు పాకిస్థాన్‌ను ఓడించడం మరియు ఖేలో ఇండియా పథకం విజయంతో సహా సీడబ్ల్యూజీలో తమ అనుభవాలను పంచుకున్నారు. జో ఖేలేగా, వో ఖిలేగా (ఎవరు ఆడతారో, వారే గెలుస్తారు) అనే పదబంధంతో ప్రధాని మోదీ ఈ సంభాషణను ముగించారు.కామన్వెల్త్ గేమ్స్ విజేతలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ
August 10th, 09:30 am
కామన్వెల్త్ గేమ్స్ విజేతలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముచ్చటించారు. గత దశాబ్ద కాలంగా భారత క్రీడా రంగం మారుతున్న తీరును ప్రస్తావిస్తూ… గత 12-13 ఏళ్ల పదవీ కాలంలో జాతీయ క్రీడాకారులను తన నివాసానికి ఆహ్వానించి, సత్కరించటం సాధారణ, అపూర్వమైన సంప్రదాయంగా మారిందని ప్రధానమంత్రి అన్నారు. సాధారణ ప్రచారాల కన్నా అంకితభావం, నిరంతర కృషితో భారత అథ్లెట్లు సాధించిన విజయాలు... పాఠశాల విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. పాఠశాలలకు వెళ్లి మనం చెప్పిన మాటల కన్నా, మీ పతకాలు వారికి ఎక్కువ స్ఫూర్తిని కలిగిస్తాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.పురుషుల 80 కిలోల బాక్సింగ్‌లో స్వర్ణ పతకం గెలిచిన అంకుశ్ పంఘాల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందన
August 02nd, 11:58 am
గ్లాస్గోలో జరుగుతున్న 2026?కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 80 కిలోల బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అంకుశ్ పంఘాల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.కామన్వెల్త్ గేమ్స్ పురుషుల బాక్సింగ్ 60 కిలోల విభాగంలో స్వర్ణ పతక విజేత సచిన్ శివచ్‌కు ప్రధానమంత్రి అభినందనలు
August 02nd, 01:00 am
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026 పురుషుల బాక్సింగ్ 60 కిలోల విభాగంలో స్వర్ణ పతక విజేత సచిన్ శివచ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.మహిళల 70 కేజీల బాక్సింగ్‌లో స్వర్ణం గెలుచుకున్న అరుంధతి చౌదరిని అభినందించిన ప్రధానమంత్రి
August 02nd, 12:57 am
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడలు-2026 మహిళల 70 కేజీల బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్న అరుంధతి చౌదరిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.కామన్వెల్త్ గేమ్స్ మహిళల బాక్సింగ్ 60 కిలోల విభాగంలో స్వర్ణం సాధించిన ప్రియా ఘంగాస్‌కు ప్రధానమంత్రి ప్రశంసలు
August 02nd, 12:56 am
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026 మహిళల బాక్సింగ్ 60 కిలోల విభాగంలో స్వర్ణ పతక విజేత ప్రియా ఘంగాస్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.మహిళల 51 కేజీల బాక్సింగ్‌లో స్వర్ణం గెలిచిన సాక్షిని అభినందించిన ప్రధానమంత్రి
August 02nd, 12:54 am
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026 మహిళల 51 కేజీల బాక్సింగ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న సాక్షికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.కామన్వెల్త్ గేమ్స్ పురుషుల షాట్‌పుట్ ఎఫ్57 విభాగంలో స్వర్ణ పతక విజేత సోమన్ రాణాకు ప్రధానమంత్రి అభినందనలు
August 02nd, 12:53 am
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026 పురుషుల షాట్‌పుట్ ఎఫ్57 విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సోమన్ రాణాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.కామన్‌వెల్త్ మహిళల బాక్సింగ్ 57 కిలోల విభాగంలో స్వర్ణం సాధించిన జాస్మిన్ లాంబోరియాకు ప్రధానమంత్రి అభినందన
August 02nd, 12:45 am
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026 మహిళల బాక్సింగ్ 57 కిలోల విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న జాస్మిన్ లాంబోరియాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.కామన్వెల్త్ గేమ్స్-2026 మహిళల 54 కేజీల బాక్సింగ్‌లో స్వర్ణం గెలిచిన ప్రీతిని అభినందించిన ప్రధానమంత్రి
August 02nd, 12:43 am
కామన్వెల్త్ గేమ్స్-2026 మహిళల 54 కేజీల బాక్సింగ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న ప్రీతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.Prime Minister congratulates Harsh Singh on winning Gold in Judo at Commonwealth Games 2026
July 31st, 11:47 pm
The Prime Minister, Shri Narendra Modi, has congratulated Harsh Singh on winning the Gold medal in Judo at the Glasgow Commonwealth Games 2026.Prime Minister congratulates Asmita Dey on winning Gold in Women’s 48 kg Judo at Commonwealth Games 2026
July 31st, 11:44 pm
The Prime Minister, Shri Narendra Modi, has congratulated Asmita Dey on winning the Gold medal in the Women’s 48 kg Judo Final at the Glasgow Commonwealth Games 2026.Prime Minister congratulates Dilip Mahadu Gavit on winning Gold in Men’s 100m T47 at Commonwealth Games 2026
July 30th, 05:35 pm
The Prime Minister, Shri Narendra Modi, has congratulated Dilip Mahadu Gavit on winning the Gold medal in the Men’s 100m T47 event at the Commonwealth Games 2026.కామన్వెల్త్ గేమ్స్-2026లో మహిళల షాట్‌పుట్ ఎఫ్-57 విభాగంలో స్వర్ణం సాధించిన షర్మిలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
July 28th, 02:05 pm
2026 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ మహిళల షాట్‌పుట్ ఎఫ్-57 విభాగంలో స్వర్ణ పతకం సాధించిన షర్మిలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. షాట్‌పుట్ పరంగా ఈ సీజన్‌లో ఆమె అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిందని ప్రధానమంత్రి అన్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో పారా అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం కోసం రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందని పేర్కొన్నారు.2026 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలిచిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుకు ప్రధానమంత్రి అభినందనలు
July 26th, 09:40 pm
వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను 2026 కామన్వెల్త్ క్రీడల్లో 48 కిలోల కేటగిరీలో స్వర్ణ పతకాన్ని గెలిచిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు అభినందనలు తెలిపారు.2026 వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన అనాహత్ సింగ్‌ను అభినందించిన ప్రధాని
July 26th, 03:28 pm
2026 వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో చారిత్రాత్మక విజయం నమోదవటం పట్ల ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. గోల్డ్ మెడల్ గెలుచుకొని వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్ టైటిల్ సాధించిన తొలి భారతీయ స్క్వాష్ క్రీడాకారిణిగా నిలిచిన అనాహత్ సింగ్‌ను ఆయన అభినందించారు. ఈ విజయం.. యువతలో స్క్వాష్ క్రీడను మరింత ప్రాచుర్యంలోకి తెస్తుందని ప్రధాని పేర్కొన్నారు.37వ అంతర్జాతీయ జీవశాస్త్ర ఒలింపియాడ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన భారత బృందాన్ని అభినందించిన ప్రధానమంత్రి
July 19th, 07:11 pm
లిథువేనియాలోని విల్నియస్‌లో జరిగిన 37వ అంతర్జాతీయ బయాలజీ ఒలింపియాడ్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, ఒక స్వర్ణ పతకం సహా మొత్తం నాలుగు పతకాలు సాధించిన భారత జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. భవ్య గున్వాల్, సౌమిల్ మైతీ, నిషిత్ కలని, అన్మోల్ కుమార్‌లు మాలిక్యులర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ, సిస్టమాటిక్స్, ప్లాంట్ కంప్యూటేషనల్ బయాలజీ వంటి అంశాల్లో అపారమైన పరిజ్ఞానాన్ని ప్రదర్శించారన్నారు. వారి విజయం మరెందరో యువతను ఈ దిశగా ప్రోత్సహిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకాలు సాధించిన భారతీయ విద్యార్థులను అభినందించిన ప్రధానమంత్రి
July 19th, 07:09 pm
ప్రతిష్ఠాత్మక 58వ అంతర్జాతీయ రసాయన శాస్త్ర ఒలింపియాడ్‌లో భారత బృందం నాలుగు స్వర్ణ పతకాలను సాధించింది. ఈ ప్రపంచస్థాయి పోటీలో భారత్ తరపున అత్యుత్తమ ప్రదర్శన చేసిన దేబదత్త ప్రియదర్శి, హర్షిత్ సింఘాల్, కబీర్ చిల్లర్, సందీప్ కుచిలతో కూడిన భారత బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు. ఈ బృందం ప్రతిభ, అంకితభావం, విజ్ఞానశాస్త్రం పట్ల ఉన్న వారి అభిరుచి యావత్ దేశానికి గర్వకారణమన్నారు. ఇది అనేక మంది యువత రసాయన శాస్త్రాన్ని అభ్యసించి, అందులో రాణించడానికి స్ఫూర్తినిస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.56వ అంతర్జాతీయ భౌతికశాస్త్ర ఒలింపియాడ్ (ఐపీహెచ్ఓ)-2026లో బంగారు పతకాలు గెలిచిన భారతీయ బృందానికి ప్రధానమంత్రి అభినందనలు
July 13th, 01:13 pm
కొలంబియా.. బుకారామాంగాలో నిర్వహించిన 56వ అంతర్జాతీయ భౌతికశాస్త్ర ఒలింపియాడ్ (ఐపీహెచ్ఓ)-2026లో బంగారు పతకాలు గెలిచిన భారతీయ బృందం- శ్రీ కనిష్క్ జైన్, శ్రీ రిద్ధేశ్ అనంత్ బెండాలే, శ్రీ రుషిత్ గర్గ్, శ్రేష్ఠ్ సురైయా, స్వరిత్ జోషీలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.2026 అండర్ 23 ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో అద్భు ప్రదర్శన కనబరిచిన భారత రెజ్లర్లను అభినందించిన ప్రధానమంత్రి
May 28th, 08:10 pm
వియత్నాంలోని డా నాంగ్ నగరంలో జరిగిన 2026 అండర్ 23 ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో అద్భుత ప్రదర్శనను కనబరిచిన భారత రెజ్లర్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.