కూష్మాండ దేవి దైవికానుగ్రహాన్నీ, కరుణనూ చాటే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని
March 22nd, 09:07 am
కుష్మాండ దేవి దైవికానుగ్రహాన్నీ, కరుణనూ చాటే ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.నవరాత్రి సందర్భంగా నాలుగో రోజు కూష్మాండ అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి
September 25th, 08:08 am
నవరాత్రి సందర్భంగా నాలుగో రోజు కూష్మాండ అమ్మ వారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.