దుర్గా నవరాత్రి నేపథ్యంలో మాతా రాణి పావన నవరూప ఆరాధన ప్రాశస్త్యం వివరించిన ప్రధానమంత్రి
April 05th, 09:02 am
దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాతా రాణి దివ్య నవరూప ఆరాధన ప్రాశస్త్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. దీంతోపాటు మాతపై ఓ భక్తి గీతాన్ని ఆయన ప్రజలతో పంచుకున్నారు.నవరాత్రి ఆరో రోజు- కాత్యాయనీ అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి
October 08th, 09:07 am
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆరో రోజున కాత్యాయనీ అమ్మవారిని ప్రధానమంత్రి అర్చించారు.