Prime Minister reflects on the immense power of devotion during Navratri
March 22nd, 09:12 am
Prime Minister Shri Narendra Modi today shared his reflections on the spiritual significance of Navratri, emphasizing the profound energy and strength derived from devotion to the Mother Goddess.స్వదేశీ ఉత్పత్తులు, వోకల్ ఫర్ లోకల్ : మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ పండుగ పిలుపు
September 28th, 11:00 am
ఈ నెల మన్ కీ బాత్ ప్రసంగంలో, భగత్ సింగ్ మరియు లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ వారికి నివాళులర్పించారు. భారతీయ సంస్కృతి, మహిళా సాధికారత, దేశవ్యాప్తంగా జరుపుకునే వివిధ పండుగలు, ఆర్‌ఎస్‌ఎస్ 100 సంవత్సరాల ప్రయాణం, పరిశుభ్రత మరియు ఖాదీ అమ్మకాల పెరుగుదల వంటి ముఖ్యమైన అంశాల గురించి కూడా ఆయన మాట్లాడారు. దేశాన్ని స్వావలంబన చేసుకునే మార్గం స్వదేశీని స్వీకరించడంలోనే ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు.మహాలయ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
September 21st, 09:55 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలందరికీ మహాలయ శుభాకాంక్షలు తెలియజేశారు. “పవిత్ర దుర్గా పూజ సమీపిస్తోన్న ప్రస్తుత తరుణంలో.. మన జీవితాలు వెలుగు, సంకల్పంతో పరిపూర్ణం కావాలని కోరుకుంటున్నాను. దుర్గామాత దివ్యాశీస్సులు అచంచలమైన బలాన్నీ, శాశ్వత ఆనందాన్నీ, మంచి ఆరోగ్యాన్నీ అందించాలని ఆశిస్తున్నాను అని మోదీ వ్యాఖ్యానించారు.For the benefits of central schemes to reach Bengal, a BJP government is essential: PM Modi in Kolkata
August 22nd, 06:00 pm
PM Modi addressed an overflowing crowd gathered at a public meeting in Kolkata where he declared that Bengal’s rise is essential for India’s rise. He firmly reassured, “The BJP government at the Centre has continuously supported Bengal’s growth. From highways to railways, Bengal has received three times more funds than under UPA. But the biggest challenge is that funds sent from Delhi are looted by the state government and not spent on people’s welfare. Instead, they are siphoned off to TMC cadres,” he said.PM Modi’s Kolkata rally: Call for a Viksit Bangla, real ‘poriborton’ and end of TMC’s misrule!
August 22nd, 05:57 pm
PM Modi addressed an overflowing crowd gathered at a public meeting in Kolkata where he declared that Bengal’s rise is essential for India’s rise. He firmly reassured, “The BJP government at the Centre has continuously supported Bengal’s growth. From highways to railways, Bengal has received three times more funds than under UPA. But the biggest challenge is that funds sent from Delhi are looted by the state government and not spent on people’s welfare. Instead, they are siphoned off to TMC cadres,” he said.నవరాత్రుల్లో దుర్గామాతను పూజించే భక్తులకు నూతన శక్తి, సంకల్ప బలం సిద్ధిస్తాయి: ప్రధాని
April 03rd, 06:57 am
నవరాత్రుల్లో దుర్గా మాతను పూజించే భక్తులకు నూతన శక్తి, సంకల్పం లభిస్తాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు అన్నారు. అలాగే శ్రీమతి అనురాధా పౌడ్వాల్ పాడిన భజన గీతాన్ని పంచుకున్నారు.మాత అంబ ఆరాధనకు ప్రసిద్ధిగన్న నవరాత్రి పవిత్రత్వాన్ని మననం చేసుకొన్న ప్రధానమంత్రి
April 02nd, 10:06 am
మాతా జగదాంబ ఆరాధనకు ప్రసిద్ధిగన్న నవరాత్రుల పవిత్రత్వాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్మరించుకొన్నారు. దేవీ మాత విభిన్న రూపాలకు అంకితం చేసిన ఒక ప్రార్థనగీతాన్ని ఆయన పంచుకొంటూ, ప్రతి ఒక్కరూ ఈ గీతాన్ని వినవలసిందిగా విజ్ఞప్తి చేశారు.నవరాత్రులలో దేవీ మాత ఆరాధనతో మనస్సుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది: ప్రధానమంత్రి
April 01st, 10:02 am
నవరాత్రులలో దేవీ మాతను ఆరాధించడం వల్ల మనస్సుకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారు. పండిత్ భీమ్‌సేన్ జోషి ఆలపించిన ఒక భజనగీతాన్ని కూడా ఈ సందర్భంగా ప్రధాని పంచుకున్నారు.శాంతి.. ఆనందం.. నూతనోత్తేజ సందేశంతో నవరాత్రి వేడుకలకు ప్రధానమంత్రి పిలుపు
March 31st, 09:10 am
దుర్గా మాత పవిత్ర ఆశీర్వాదాన్ని గుర్తుచేస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.పాడ్ క్యాస్ట్‌లో లెక్స్ ఫ్రిడ్మాన్‌తో ప్రధాని సంభాషణకు తెలుగు అనువాదం
March 16th, 11:47 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్మాన్ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్మాన్ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి.” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్‌మాన్ తో ముచ్చటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 16th, 05:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్మాన్ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్మాన్ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి..” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.ఆవతీ కలాయ మాడీ వాయ కలాయా’ అంటూ గర్భా గీతాన్ని రాసిన ప్రధానమంత్రి
October 07th, 10:44 am
దేవీమాత దుర్గను స్తుతిస్తూ ‘ఆవతీ కలాయ మాడీ వాయ కలాయ’ అనే పల్లవితో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను రాసిన ఒక గర్బా గేయాన్ని ఈ రోజున షేర్ చేశారు.మహాలయ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
October 02nd, 03:13 pm
ఈ రోజు మహాలయ అమావాస్య సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి సమాధానం
July 02nd, 09:58 pm
మన గౌరవనీయ రాష్ట్రపతి తన ప్రసంగంలో అభివృద్ధి చెందిన భారతదేశ భావనను వివరించారు. గౌరవనీయులైన రాష్ట్రపతి ముఖ్యమైన అంశాలను లేవనెత్తారు. గౌరవనీయులైన రాష్ట్రపతి మనందరికీ మరియు దేశానికి అందించిన మార్గదర్శకానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.లోక్ సభలో రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి సమాధానం
July 02nd, 04:00 pm
సభనుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పార్లమెంటులో రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఆ ప్రసంగంలో వికసిత్ భారత్ ఆలోచనకే ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. అలాగే రాష్ర్టపతి తన ప్రసంగంలో అనేక కీలక అంశాలు ప్రస్తావించారని చక్కని మార్గనిర్దేశం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.TMC goons threatening women in Sandeshkhali to protect culprits, says PM Modi in Hooghly
May 12th, 11:55 am
During his second rally in Hooghly, Prime Minister Modi emphasized the importance of legacy, stating, Whoever is elder in our families wishes to leave something for the children. Who is Modi's heir? All of you. That's why I want to build a Viksit Bharat for your children. Contrastingly, TMC focuses solely on looting you, building mansions for their heirs. What is Modi doing? Building solid homes for the poor, implementing the Swachh Bharat Mission, providing free rations, and making life easier for his sisters and daughters. Today, millions of women have affordable LPG cylinders through Ujjwala Yojana.PM Modi electrifies crowds with his speeches in Barrackpore, Hooghly, Arambagh & Howrah, West Bengal
May 12th, 11:30 am
Today, in anticipation of the 2024 Lok Sabha elections, Prime Minister Narendra Modi sparked enthusiasm and excitement among the audience with his speeches in Barrackpore, Hooghly, Arambagh and Howrah, West Bengal. Expressing gratitude to the numerous mothers and sisters in attendance, he remarked, This scene indicates a forthcoming change in Bengal. The victory of 2019 is poised to be even greater for the BJP this time around.పవిత్ర నవరాత్రి వేడుకల సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
October 15th, 08:44 am
పవిత్ర నవరాత్రి వేడుకలు ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ పర్వదినం నేపథ్యంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, శ్రేయస్సు, అదృష్టంతోపాటు చక్కని ఆరోగ్యాన్నివ్వాలని దుర్గామాతను ప్రార్థించారు. నవరాత్రి ఉత్సవాలు మొదలైన సందర్భంగా ప్రజలందరి సంక్షేమం ఆకాంక్షిస్తూ ఆ శైలపుత్రి పాదాలకు శ్రీ మోదీ నమస్కరించారు.PM Modi addresses Nari Shakti Vandan - Abhinandan Karyakram in Varanasi
September 23rd, 03:27 pm
Prime Minister Narendra Modi addressed a programme on the passing of Nari Shakti Vandan Adhiniyam in Varanasi. He said that the passing of the Women's Reservation Bill will strengthen the democracy and fortify women's representation in Indian legislatures.కోల్ కాతా దుర్గ పూజ ను యునెస్కో కు చెందిన నిరాకారవారసత్వ సూచీ లో చేర్చడం పట్ల ప్రసన్నత ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
December 15th, 08:43 pm
కోల్ కాతా దుర్గ పూజ ను యునెస్కో కు చెందిన నిరాకార వారసత్వ సూచీ లో చేర్చినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసన్నత ను వ్యక్తం చేశారు.