ప్రముఖ బెంగాలీ నేపథ్య గాయని గీతశ్రీ సంధ్య ముఖోపాధ్యాయ్ గారి కన్నుమూతపట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

February 15th, 11:00 pm

ప్రముఖ బెంగాలీ నేపథ్య గాయని గీతశ్రీ సంధ్య ముఖోపాధ్యాయ్ గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.