జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కెనడా ప్రధానమంత్రి శ్రీ మార్క్ కార్నీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ

June 18th, 08:02 am

అల్బెర్టాలోని కననాస్కిస్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, ఈ రోజు జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో కెనడా ప్రధానమంత్రి శ్రీ మార్క్ కార్నీ‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.

యుకె సాధారణ ఎన్నికలలో గెలిచినందుకు రైట్ ఆనరబుల్ సర్ శ్రీ కీర్ స్టార్మర్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

July 05th, 07:14 pm

యునైటెడ్ కింగ్ డమ్ (యుకె) సాధారణ ఎన్నికలలో విజయాన్ని సాధించినందుకు రైట్ ఆనరబుల్ సర్ శ్రీ కీర్ స్టార్మర్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అభినందనలను తెలియజేశారు.