యునెస్కో ప్రపంచ స్మారకాల రిజిస్టర్‌లో గీత, నాట్యశాస్త్రాలను చేర్చడంపై ప్రధాని హర్షం
April 18th, 10:43 am
యునెస్కో ప్రపంచ స్మారకాల రిజిస్టర్‌లో గీత, నాట్యశాస్త్రాలను చేర్చడమన్నది మన కాలాతీత జ్ఞానం, సుసంపన్నమైన సంస్కృతికి దక్కిన ప్రపంచవ్యాప్త గుర్తింపుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ చేసిన పోస్టుకు స్పందనగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపే శక్తి పర్యాటకానికి ఉంది: ప్రధానమంత్రి
November 29th, 11:45 am
ఎంతో మంది జీవితాల్లో భాగ్యాన్ని నింపే శక్తి పర్యాటక రంగానికి ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అన్నారు. అలాగే భారత దేశంలోని అద్భుతాలను పర్యాటకులు ఆస్వాదించేలా పర్యాటక రంగ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని స్పష్టం చేశారు.