ప్రఖ్యాత రచయిత ప్రొఫెసర్ జి. వెంకటసుబ్బయ్య మృతి పట్ల ప్రధాని సంతాపం

April 19th, 11:43 am

ప్రఖ్యాత రచయిత ప్రొఫెసర్ జి. వెంకటసుబ్బయ్య మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.