భారత్ – జర్మనీ సంయుక్త ప్రకటన
January 12th, 03:50 pm
గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు.. గౌరవ జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ 2026 జనవరి 12, 13 తేదీల్లో అధికారికంగా భారత్‌లో పర్యటిస్తున్నారు. ఛాన్సలర్ వెంట 23 మంది ప్రముఖ జర్మన్ సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ఉంది.ఒప్పందాల జాబితా: భారత్‌లో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఛాన్సలర్ పర్యటన (2026, జనవరి 12-13)
January 12th, 03:47 pm
ద్వైపాక్షిక రక్షణ పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఉమ్మడి ప్రకటనసబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్
January 12th, 03:04 pm
అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. వారు మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్అహ్మదాబాద్లో జరిగిన అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవాన్ని సందర్శించిన ప్రధాని మోదీ, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్
January 12th, 02:42 pm
అహ్మదాబాద్‌లోని సబర్మతి నదీతీరంలో నిర్వహించిన రంగురంగుల మరియు ఉత్సాహభరితమైన అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవంలో ప్రధాని మోదీ, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్, హనుమంతుడు, త్రివర్ణ పతాకం మరియు మరిన్నింటిని ప్రదర్శించిన గాలిపటాలు ప్రదర్శనలో ఉన్నాయి. ఛాన్సలర్ మెర్జ్ గాలిపటం ఎగురవేయడానికి ప్రయత్నించినప్పుడు ప్రధాని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.అహ్మదాబాద్‌లో ‘భారత్-జర్మనీ సీఈఓ ఫోరమ్’ సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
January 12th, 01:35 pm
భారత్-జర్మనీ ‘సీఈఓ’ల ఫోరం సమావేశంలో పాలుపంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. మన దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు నిండగా, ఉభయ పక్షాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో అటు వజ్రోత్సవం (ప్లాటినం జూబ్లీ), ఇటు రజతోత్సవం (సిల్వర్ జూబ్లీ) కూడా నిర్వహించుకుంటున్నాం. ఈ జంట విశేషాల కీలక సందర్భంలో ఏర్పాటైన ఈ సమావేశం ప్లాటినం మెరుపులకు వెండి అంచు తొడిగినట్టుగా ఉంది.జర్మన్ ఛాన్సలర్‌తో సంయుక్త మీడియా సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 12th, 12:49 pm
ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంలో ఛాన్సలర్ మెర్జ్‌ను స్వాగతించడం నాకు చాలా ఆనందంగా ఉంది. భారత్-జర్మనీ మధ్య తత్వం, జ్ఞానం, ఆధ్యాత్మికతల వారధిని స్వామి వివేకానంద స్వయంగా నిర్మించడం ఒక సంతోషకరమైన యాదృచ్చిక అంశం. ఈ రోజున ఛాన్సలర్ మెర్జ్ సందర్శన ఆ వారధికి కొత్త శక్తిని, కొత్త విశ్వాసాన్ని, పరిధినీ ఇస్తోంది.జనవరి 12న అహ్మదాబాద్‌లో జర్మనీ చాన్స్‌లర్ శ్రీ మెర్జ్‌ను కలుసుకోనున్న ప్రధానమంత్రి భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించనున్న ఇద్దరు నేతలు
January 09th, 12:05 pm
జర్మనీ ఫెడరల్ చాన్స్‌లర్ శ్రీ ఫ్రైడ్‌రిచ్ మెర్జ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 12న అహ్మదాబాద్‌లో భేటీ కానున్నారు.జనవరి 10 నుంచి 12 వరకు గుజరాత్‌లో పర్యటించనున్న ప్రధాని
January 09th, 12:02 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జనవరి 10 నుంచి 12 వరకు గుజరాత్‌లో పర్యటిస్తారు. జనవరి 10 సాయంత్రానికి ప్రధాని సోమనాథ్‌కు చేరుకుంటారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో సోమనాథ్ ఆలయంలో నిర్వహించే ఓంకార మంత్రోచ్ఛారణలో పాల్గొంటారు. అనంతరం డ్రోన్ ప్రదర్శనను వీక్షిస్తారు.జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జర్మనీ ఛాన్సలర్‌తో భారత ప్రధాని భేటీ
June 17th, 11:58 pm
కెనడాలోని కననాస్కిస్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా గౌరవ జర్మనీ ఛాన్సలర్ శ్రీ ఫ్రెడరిక్ మెర్జ్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సమావేశమయ్యారు. ఈ ఏడాది మే నెలలో ఛాన్సలర్ గా మెర్జ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారిద్దరూ భేటీ కావడం ఇదే మొదటిసారి. ఎన్నికలలో విజయం సాధించి, పదవీ బాధ్యతలు స్వీకరించిన జర్మనీ ఛాన్సలర్‌ను భారత ప్రధానమంత్రి అభినందించారు. గతవారం అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై జర్మనీ ప్రభుత్వం సానుభూతి వ్యక్తం చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.పదవీ బాధ్యతలు స్వీకరించిన జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌కు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అభినందన
May 20th, 06:25 pm
జర్మనీ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఫ్రెడరిక్ మెర్జ్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు టెలిఫోన్‌లో సంభాషించి, అభినందనలు తెలిపారు.Prime Minister congratulates Friedrich Merz on assuming office as German Chancellor
May 06th, 09:53 pm
The Prime Minister, Shri Narendra Modi has extended his warm congratulations to Mr. Friedrich Merz on assuming office as the Federal Chancellor of Germany.