ఉత్తర్‌ప్రదేశ్‌లో సెమీకండక్టర్ యూనిట్ కు మంత్రిమండలి ఆమోదం
May 14th, 03:06 pm
భారత్ సెమీకండక్టర్ మిషన్‌లో భాగంగా మరో సెమీకండక్టర్ యూనిటును ఏర్పాటు చేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది.ఫాక్స్ కాన్ చైర్ మన్ శ్రీ యంగ్ లియూ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశం
August 14th, 05:50 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుధవారం హోన్ హాయి టెక్నాలజీ గ్రూపు (ఫాక్స్ కాన్) చైర్ మన్ శ్రీ యంగ్ లియూ తో సమావేశమయ్యారు. అత్యంత ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో ముడిపడ్డ రంగాలలో భారతదేశం ఆశ్చర్యకర అవకాశాలను ఇవ్వజూపుతోందని శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా ప్రకటిస్తూ, భారతదేశంలో ఫాక్స్ కాన్ పెట్టుబడి పథకాలపై చర్చించారు.ప్రధాన మంత్రి తోసమావేశమైన ఫాక్స్ కాన్ చైర్ మన్ శ్రీ యంగ్ లియూ
July 28th, 05:55 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఫాక్స్ కాన్ చైర్ మన్ శ్రీ యంగ్ లియూ గుజరాత్ లోని గాంధీనగర్ లో సమావేశమయ్యారు.ప్రధాన మంత్రి తో సమావేశమైన ఫాక్స్ కాన్ చైర్ మన్
March 01st, 01:43 pm
హోన్ హై టెక్నాలజీ గ్రూపు (ఫాక్స్ కాన్) చైర్ మన్ శ్రీ యంగ్ లియు తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు. భారతదేశం లో సాంకేతిక విజ్ఞానం మరియు నూతన ఆవిష్కరణల కు సంబంధించిన ఇకో-సిస్టమ్ ను వృద్ధి చెందింప చేసేందుకు దోహదపడే వివిధ విషయాల ను గురించి వారు చర్చించారు.ఫాక్స్ కాన్ చైర్ మన్ శ్రీ యంగ్ లియు తో ప్రధాన మంత్రి సమావేశమయ్యారు
June 23rd, 04:19 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫాక్స్ కాన్ చైర్ మన్ శ్రీ యంగ్ లియూ తో ఈ రోజు న సమావేశమయ్యారు.