మధ్యప్రదేశ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

November 01st, 09:33 am

మధ్యప్రదేశ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఛత్తీస్‌గఢ్ అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

November 01st, 09:24 am

ఛత్తీస్‌గఢ్ అవతరణ దినోత్సవం 25వ వార్షికోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఉత్తరప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం.. ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

January 24th, 08:53 am

ఉత్తరప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

జనవరి 14న భారత వాతావరణ విభాగం 150వ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరుకానున్న ప్రధానమంత్రి

January 13th, 11:14 am

భారత వాతావరణ విభాగం (ఐఎండి) 150వ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో జనవరి 14న ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన సభనుద్దేశించి ప్రసంగిస్తారు. భారత్‌ను ‘వాతావరణ సంసిద్ధ-వాతావరణ సాంకేతిక’ దేశంగా రూపొందించే ధ్యేయంతో రూపొందించిన ‘మిషన్‌ మౌసమ్‌’ను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. అత్యాధునిక వాతావరణ పరిశీలన సాంకేతిక పరిజ్ఞానాలు-వ్యవస్థలతోపాటు అధిక సాంద్రతగల వాతావరణ విశ్లేషణ చిత్రాలు, భవిష్యత్తరం రాడార్లు-ఉపగ్రహాల రూపకల్పన సహా అధిక సామర్థ్యంగల కంప్యూటర్ల తయారీ వంటి లక్ష్యాల సాధన ఈ కార్యక్రమంలో అంతర్భాగంగా ఉంటుంది. అలాగే వాతావరణం-సంబంధిత అంచనా ప్రక్రియలపై అవగాహన మెరుగుదల, దీర్ఘకాలిక వాతావరణ నిర్వహణ, కార్యకలాపాల వ్యూహాత్మక రూపకల్పనలో తోడ్పడే వాయు నాణ్యత సమాచార సేకరణపైనా ‘మిషన్‌ మౌసమ్‌’ దృష్టి సారిస్తుంది.

ఉత్తర్ ప్రదేశ్యొక్క స్థాపన దినం నాడు ఆ రాష్ట్ర ప్రజల కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

January 24th, 09:15 am

ఉత్తర్ ప్రదేశ్ యొక్క ప్రజల కు ఆ రాష్ట్ర స్థాపన దినం నాడు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు.

ఝార్ ఖండ్రాష్ట్ర స్థాపన దినం నాడు ఆ రాష్ట్ర ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపిన ప్రధానమంత్రి

November 15th, 09:09 am

ఝార్ ఖండ్ స్థాపన దినం నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఝార్ ఖండ్ ప్రజల కు శుభాకాంక్షల ను తెలియజేశారు. ఆ రాష్ట్రాని కి ఉజ్జ్వల భవిష్యత్తు ప్రాప్తించాలి అని ఆయన కోరుకొన్నారు.

ఉత్తరాఖండ్ ఆవిర్భావ దినం సందర్భం లో ఉత్తరాఖండ్ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

November 09th, 09:50 am

ఉత్తరాఖండ్ ఆవిర్భావ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ ప్రజల కు శుభాకాంక్షల ను తెలియ జేశారు

హర్యానా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

November 01st, 12:17 pm

హర్యానా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘‘వ్యవసాయం, రక్షణవంటి ప్రధాన రంగాల్లో హర్యానా సదా దేశానికి గణనీయ తోడ్పాటునందించింది’’ అని ప్రధాని అన్నారు. అంతేకాకుండా నవ్యావిష్కరణల్లోనూ హర్యానా యువత సాధించిన పురోగతిని కూడా ఆయన ప్రశంసించారు.

PM lauds the innovative way to celebrate the foundation day of district

February 25th, 09:49 am

The Prime Minister, Shri Narendra Modi has praised the way Mala Rajya Laxmi Shah, MP from Tehri Garhwal Dehradun celebrated the foundation day of district Uttarkashi of Tehri Garhwal constituency.

తెలంగాణప్రజల కు ఆ రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

June 02nd, 09:40 am

తెలంగాణ ప్రజలకు ఆ రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

గుజరాత్‌లోని జునాగఢ్‌లోని ఉమియా మాత దేవాలయం 14వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాన మంత్రి సందేశం

April 10th, 01:01 pm

గుజరాత్‌లోని జనాదరణ, సౌమ్యత, దృఢ సంకల్పం కలిగిన ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు పుర్షోత్తమ్ రూపాలా, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులందరూ, పార్లమెంటులో నా సహచరులు, ఇతర ఎమ్మెల్యేలు, పంచాయతీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరూ మరియు మునిసిపాలిటీలు, ఉమాధం గతిల అధ్యక్షుడు వల్జీభాయ్ ఫల్దు, ఇతర ఆఫీస్ బేరర్లు మరియు సమాజంలోని సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రముఖులందరూ మరియు పెద్ద సంఖ్యలో హాజరైన తల్లులు మరియు సోదరీమణులు - ఈ రోజు మా ఉమియా 14వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నేను ప్రత్యేక నివాళులర్పిస్తున్నాను. ఈ శుభ సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు!

శ్రీరామ నవమి సందర్భంగా జునాగఢ్‌లోని గథిలవద్ద ఉమియా మాత ఆలయ 14వ సంస్థాపన దినోత్సవంలో ప్రసంగించిన ప్రధానమంత్రి

April 10th, 01:00 pm

శ్రీరామ నవమి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని జునాగఢ్‌లోగల గథిలవద్ద ఉమియా మాత ఆలయ 14వ సంస్థాపన వేడుకల్లో వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం ద్వారా ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్‌ పటేల్‌, కేంద్ర మంత్రి శ్రీ పర్షోత్తమ్‌ రూపాలా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి ముందుగా పవిత్ర శ్రీరామ నవమి, ఆలయ సంస్థాపన దినోత్సవాల నేపథ్యంలో ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చైత్య నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్ధిధాత్రి మాత భక్తులందరి మనోభీష్టం నెరవేర్చాలని ప్రార్థించారు. అంతేకాకుండా పవిత్ర గిర్నార్‌ గడ్డకు శిరసాభివందనం ఆచరించారు.

శ్రీరామనవమి సందర్భం లో జూనాగఢ్‌ లోని ఘాటిలా లో ఉమియా మాత మందిరం 14వ స్థాపనదిన కార్యక్రమం లో ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

April 09th, 04:33 pm

శ్రీరామ నవమి ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీ న మధ్యాహ్నం ఒంటి గంట కు గుజరాత్‌ లోని జూనాగఢ్‌ లో ఘాటిలా లో ఉమియా మాత మందిరం 14వ స్థాపన దిన కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ మాద్యమం ద్వారా ప్రసంగించనున్నారు.

সোসিয়েল মিদিয়াগী মফম 7 এপ্রিল , 2018

April 07th, 07:39 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

সোসিয়েল মিদিয়াগী মফম 6 এপ্রিল , 2018

April 06th, 08:14 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

ఉత్త‌రాఖండ్ స్థాప‌న దినం సంద‌ర్భంగా ఉత్త‌రాఖండ్ నివాసుల‌కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

November 09th, 10:32 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఉత్త‌రాఖండ్ స్థాప‌న దినాన్ని పుర‌స్క‌రించుకొని ఉత్త‌రాఖండ్ నివాసుల‌కు అభినంద‌న‌లు తెలిపారు.

దేశం యొక్క “అన్నదాతలు” చింతలేకుండా ఉండాలి: ప్రధాని మోదీ

August 24th, 05:08 pm

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలలో ప్రధాని మోదీ ప్రసంగించారు. “దేశం యొక్క “అన్నదాతలు” చింతలేకుండా ఉండాలి. దేశాభివృద్ధికి రైతుల సంపన్నత ఎంతో ముఖ్యం.” అని ఆయన అన్నారు

పుణె లోని భార‌తీయ అగ్రో ఇండ‌స్ట్రీస్ ఫౌండేష‌న్ స్థాపన దిన వేడుక‌లు మ‌రియు స్వ‌ర్ణోత్స‌వం సంద‌ర్భంగా వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

August 24th, 11:30 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం 5 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా పుణె లోని భార‌తీయ అగ్రో ఇండ‌స్ట్రీస్ ఫౌండేష‌న్ యొక్క స్థాప‌న దిన వేడుక‌లు మ‌రియు స్వ‌ర్ణోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌సంగించ‌నున్నారు.

రాజస్థాన్ వ్యవస్థాపక దినం సందర్భంగా రాజస్థాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

March 30th, 09:05 am

‘రాజస్థాన్ దివస్’ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్ర‌ధాన మంత్రి భారతీయ కోస్తా తీర రక్షక దళ సిబ్బందికి వారి స్థాపక దినం నాడు శుభాభినందనలు తెలిపారు

February 01st, 10:07 am

The Prime Minister, Shri Narendra Modi has greeted Indian Coast Guard personnel, on their Foundation Day.“Greetings to Indian Coast Guard personnel on their Foundation Day. They are diligently and bravely guarding our coasts”, the Prime Minister said.