రాజస్థాన్‌లోని జైపూర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. ప్రాణనష్టం, ప్రధానమంత్రి సంతాపం
October 06th, 09:58 am
రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించి ప్రాణనష్టానికి దారితీసినట్లు తెలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని వ్యక్తం చేశారు.తెలంగాణ లోని సంగారెడ్డిలో ఓ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం...ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధానమంత్రి సంతాపం
June 30th, 02:33 pm
తెలంగాణలోని సంగారెడ్డిలో ఓ కర్మాగారంలో అగ్ని ప్రమాదం కారణంగా ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడ్డ వ్యక్తులకు రూ.50,000 చొప్పున ‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి’ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి నష్టపరిహారాన్ని అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.మహారాష్ట్రలోని షోలాపూర్‌లో అగ్ని ప్రమాదం.. ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి సంతాపం
May 18th, 09:27 pm
మహారాష్ట్రలోని షోలాపూర్‌లో అగ్ని ప్రమాదం సంభవించి ప్రాణనష్టానికి దారితీసిన ఘటన పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.హైదరాబాద్ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టంపట్ల ప్రధాని సంతాపం
May 18th, 12:00 pm
హైదరాబాద్‌లో అగ్ని ప్రమాద దుర్ఘటనలో ప్రాణనష్టంపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.ముంబయి లోని గోరేగాఁవ్లో మంటలు చెలరేగిన కారణంగా ప్రాణనష్టం జరిగినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసినప్రధాన మంత్రి
October 06th, 12:50 pm
లోని గోరేగాఁవ్ లో మంటలు చెలరేగిన దుర్ఘటన లో ప్రాణనష్టం జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల చొప్పున మరియు ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున పరిహారాన్ని ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి ఇవ్వడం జరుగుతుందని ప్రధాన మంత్రి ప్రకటించారు.