నేషన్స్ కప్ మహిళల హాకీ విజేతగా నిలిచిన హాకీ మహిళల జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు

June 21st, 05:13 pm

నేషన్స్ కప్ మహిళల హాకీ విజేతగా నిలిచిన భారతీయ మహిళా హాకీ జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.