భారతదేశానికి ఫైడ్ ప్రపంచ కప్ రావడాన్ని స్వాగతించిన ప్రధానమంత్రి

August 26th, 11:30 pm

ప్రతిష్ఠాత్మకమైన ఫైడ్ ప్రపంచ కప్- 2025కు భారత్ ఆతిథ్యం ఇవ్వటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఎంతో గర్వ కారణమైన విషయమని, దీనికోసం ఎంతో ఉత్సహంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. 20 కంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంటుకు భారతదేశం అతిథ్యం ఇవ్వనున్నది.

ఫిడే ప్రపంచ జూనియర్ ర్యాపిడ్ చెస్ విజేత రౌనక్ సాధ్వానీకి ప్రధానమంత్రి అభినందన

October 14th, 01:55 pm

ఫిడే ప్రపంచ జూనియర్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌ షిప్‌-2023లో అద్భుత విజయం సాధించిన రౌనక్ సాధ్వానీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ఎఫ్ఐడిఇ ప్రపంచ కప్ లో ప్రశంసాయోగ్యమైన ఆటతీరు ను కనబరచినందుకుశ్రీ ప్రజ్ఞానంద కు ప్రశంసల ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

August 24th, 07:01 pm

ఎఫ్ఐడిఇ (ఫిడే) ప్రపంచ కప్ లో ప్రశంసాయోగ్యమైనటువంటి ఆటతీరు ను కనబరచినందుకు చదరంగం గ్రాండ్ మాస్టర్ శ్రీ ఆర్. ప్రజ్ఞానంద ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.