ఫిడే మహిళా గ్రాండ్ స్విస్ - 2025 విజేతగా వైశాలి రమేశ్‌బాబు.. అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

September 16th, 09:04 am

ఫిడే మహిళా గ్రాండ్ స్విస్ - 2025లో వైశాలి రమేశ్‌బాబు విజేతగా నిలిచిన సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమెకు అభినందనలను తెలియజేశారు.