పరీక్షల సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్... వెల్లడించిన ప్రధానమంత్రి
July 26th, 07:21 pm
పరీక్షల నిర్వహణలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను నియమించినట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.పుదుచ్చేరిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
March 01st, 12:00 pm
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కె. కైలాస నాథన్, స్పీకర్ శ్రీ ఆర్.సెల్వం, ముఖ్యమంత్రి శ్రీ ఎన్.రంగసామి, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ మన్సుఖ్ మాండవీయ, పుదుచ్చేరి హోంశాఖ మంత్రి శ్రీ ఎ.నమశ్శివాయం, ఇతర నాయకులుసహా ప్రియమైన సోదరీసోదరులారా... వణక్కం! (నమస్కారం)పుదుచ్చేరిలో రూ. 2,700 కోట్ల కంటే ఎక్కువ విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 01st, 11:45 am
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. “ సిద్ధులు, సాధువులు, కవులు, స్వాతంత్ర్య సమరయోధుల నిలయం పుదుచ్చేరి. ఇక్కడే మహాకవి సుబ్రహ్మణ్య భారతి జాతీయవాద స్ఫూర్తిని రగిలించగా.. శ్రీ అరబిందో, మదర్... ప్రపంచానికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని అందించారు” అని వ్యాఖ్యానించారు.పరీక్షా పే చర్చా-26లో పాల్గొనాల్సిందిగా అందరికీ ఆహ్వానం పలికిన ప్రధానమంత్రి
February 05th, 09:56 pm
రేపటి రోజున, అంటే ఫిబ్రవరి 6న ఉదయం 10 గంటలకు నిర్వహించే పరీక్షాపేచర్చా-26 (#ParikshaPeCharcha26) కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రతి ఒక్కరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించారు. ఈ సంవత్సరపు సంచికలో పరీక్షలకు సంబంధించిన చాలా ఆసక్తిదాయకమైన అంశాలు ఉంటాయనీ, ముఖ్యంగా ఒత్తిడికి లోనవకుండా ఉండడానికీ, నేర్చుకోవడంపై దృష్టిని కేంద్రీకరించడానికీ ప్రాధాన్యంగా ఉంటాయని ఆయన ఉద్ఘాటించారు. ఈ వేదిక తనకు సదా ఆనందాన్నిస్తుందని, దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులతో మాట్లాడే అవకాశం కలగడమే దీనికి కారణమని ప్రధానమంత్రి తెలిపారు.ఈ ఏడాది పరీక్షా పే చర్చ కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆలోచనలను ఆహ్వానించిన ప్రధాని
January 07th, 07:05 pm
పది, పన్నెండో తరగతుల బోర్డు పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న, ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరోసారి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సంభాషించనున్నారు.సీబీఎస్ఈ 12, 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులకు ప్రధాని అభినందన
May 13th, 02:36 pm
సీబీఎస్ఈ పన్నెండు, పదో తరగతుల పరీక్షల్లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ‘‘మీ సంకల్పం, క్రమశిక్షణ, కృషి ఫలితమిది. మీ విజయానికి దోహదపడిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులందరి పాత్రనూ గుర్తించాల్సిన రోజు కూడా ఇది’’ అని శ్రీ మోదీ అన్నారు.PM Modi guides students on balancing Exam Preparations with a Healthy Lifestyle.
January 29th, 05:53 pm
Prime Minister Narendra Modi engaged in interactive sessions with students, teachers, and parents during the 7th edition of Pariksha Pe Charcha and held insightful discussions on the crucial aspect of maintaining a healthy lifestyle while preparing for exams.The bond between students and teachers must be beyond syllabus and curriculum: PM Modi
January 29th, 11:26 am
PM Modi interacted with students, teachers and parents at Bharat Mandapam in New Delhi today during the 7th edition of Pariksha Pe Charcha (PPC). PM Modi urged the students to prepare themselves in advance to deal with stress and pressure situations. He said that students should possess the ability of standing firm against adverse situations and challenges.PM interacts with students, teachers and parents during Pariksha Pe Charcha 2024
January 29th, 11:25 am
PM Modi interacted with students, teachers and parents at Bharat Mandapam in New Delhi today during the 7th edition of Pariksha Pe Charcha (PPC). PM Modi urged the students to prepare themselves in advance to deal with stress and pressure situations. He said that students should possess the ability of standing firm against adverse situations and challenges.సిబిఎస్ఇ పన్నెండో తరగతి పరీక్షల లో ఉత్తీర్ణులైనవారందరికీ అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
May 12th, 04:15 pm
సిబిఎస్ఇ పన్నెండో తరగతి పరీక్షల లో ఉత్తీర్ణులు అయినటువంటి #ExamWorriors అందరికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.భర్తీ పరీక్షల ను ప్రాంతీయ భాషల లోనిర్వహించడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
April 19th, 03:20 pm
స్టాఫ్ సెలక్షన్ కమిశన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎస్ఎస్ సి ఎమ్ టిఎస్) పరీక్ష ను మరియు సిహెచ్ఎస్ఎల్ఇ పరీక్ష ను హిందీ మరియు ఇంగ్లీషు భాషల కు తోడు 13 ప్రాంతీయ భాషల లో నిర్వహించాలన్న చొరవ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇది భాష పరమైనటువంటి అడ్డంకి తాలూకు నష్టాన్ని ఎదుర్కోకుండానే మన యువతీ యువకుల కు సమానమైన అవకాశాల ను ప్రసాదిస్తుంది అని ఆయన అన్నారు.డిజిటల్ లైబ్రరి జ్ఞాన్ కేంద్ర బాలలకు పోటీ పరీక్షల లో ఎంతో మేలు ను కలగ జేస్తుంది: ప్రధాన మంత్రి
February 28th, 04:15 pm
డిజిటల్ లైబ్రరి జ్ఞాన్ కేంద్ర బాలల కు పోటీ పరీక్షల లో ఎంతో ప్రయోజనాన్ని కలగ జేస్తుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.అన్నిరకాల పరీక్ష సంబంధిత ఒత్తిడుల నుంచి విద్యార్థులను విముక్తం చేయడమే ‘ఎగ్జామ్ వారియర్స్’ కరదీపిక లక్ష్యం:ప్రధాని
February 25th, 09:44 am
అన్నిరకాల పరీక్ష సంబంధిత ఒత్తిడుల నుంచి విద్యార్థులను విముక్తం చేయడమే ‘ఎగ్జామ్ వారియర్స్’ కరదీపిక లక్ష్యమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ కరదీపికను చదివిన తర్వాత జార్ఖండ్‌లోని కోదర్మాలోగల ఓ పాఠశాల విద్యార్థులు పరీక్షల సంబంధిత ఒత్తిడి నుంచి విముక్తులయ్యారంటూ కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణా దేవి ట్వీట్ చేశారు.పరీక్షా పే చర్చా 2023 లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ప్రధాని సంభాషణ
January 27th, 11:15 am
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు 6 వ విడత ‘పరీక్షా పే చర్చ’ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూ ఢిల్లీ తల్కతోరా స్టేడియంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సంభాషించారు. అక్కడ విద్యార్థులు ఏర్పయాఉ చేసిన ప్రదర్శనలో ఉంచిన వస్తువులను చూశారు. జీవితానికి, పరీక్షలకు సంబంధించిన అంశాల మీద విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సంభాషించటానికి ప్రధాని ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం “పరీక్షా పే చర్చ”. ఈ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమానికి 155 దేశాలనుంచి 38 లక్షల 80 వేలమంది నమోదు చేసుకున్నారు.పరీక్షా పే చర్చా 2023 లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ప్రధాని సంభాషణ
January 27th, 11:00 am
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు 6 వ విడత ‘పరీక్షా పే చర్చ’ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూ ఢిల్లీ తల్కతోరా స్టేడియంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సంభాషించారు. అక్కడ విద్యార్థులు ఏర్పయాఉ చేసిన ప్రదర్శనలో ఉంచిన వస్తువులను చూశారు. జీవితానికి, పరీక్షలకు సంబంధించిన అంశాల మీద విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సంభాషించటానికి ప్రధాని ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం “పరీక్షా పే చర్చ”. ఈ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమానికి 155 దేశాలనుంచి 38 లక్షల 80 వేలమంది నమోదు చేసుకున్నారు.‘ఎగ్జామ్ వారియర్స్’ ఇప్పుడు 13 భాషల్లో లభ్యం
January 21st, 07:08 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పరీక్ష సంబంధిత సమస్యలపై రచించిన “పరీక్ష యోధులు” (ఎగ్జామ్ వారియర్స్) పుస్తకం ఇప్పుడు 13 భాషల్లో లభ్యమవుతోంది.పదో తరగతి ఫలితాల ను సిబిఎస్ఇ ప్రకటించిన అనంతరం విద్యార్థుల కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
July 22nd, 05:24 pm
పదో తరగతి ఫలితాల ను సిబిఎస్ఇ ప్రకటించిన అనంతరం విద్యార్థుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలను తెలియజేశారు.సివిల్ సర్వీసెస్ (ప్రధాన) పరీక్ష, 2021 లో ఉత్తీర్ణులైన వారందరికీ అభినందనలుతెలిపిన ప్రధాన మంత్రి
May 30th, 04:22 pm
సివిల్ సర్వీసెస్ (ప్రధాన) పరీక్ష, 2021 లో కృతకృత్యులైన వారు అందరికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.గుజరాత్ లోని అదాలజ్ లోశ్రీ అన్నపూర్ణధామ్ ట్రస్ట్ వసతి గృహం మరియు విద్య భవన సముదాయాన్నిఏప్రిల్ 12న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
April 11th, 08:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని అదాలజ్ లో శ్రీ అన్నపూర్ణధామ్ ట్రస్ట్ ఆధ్వర్యం లోని వసతి గృహం మరియు విద్య భవన సముదాయాన్ని ఏప్రిల్ 12న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. అదే కార్యక్రమం లో ప్రధాన మంత్రి జన్ సహాయక్ ట్రస్ట్ కు చెందిన హీరామణి ఆరోగ్యధామ్ కు భూమిపూజ ను కూడా చేయనున్నారు.How can one improve productivity? This is what PM Modi has to say…
April 01st, 08:04 pm
During Pariksha Pe Charcha, questions pertaining to improving productivity were posed to PM Modi. Shweta Kumari, a student of 10th standard, said although her productivity of study is good during night time she is asked to study during day. Another student Raghav Joshi had a confusion whether to play first and then study or vice-versa.