అధిక సౌకర్యాలతోకూడిన సంక్షేమ పథకాల తోపదవీవిరమణ చేసినసైనికుల జీవన స్థాయి మెరుగు పడుతుంది : ప్రధాన మంత్రి
August 11th, 08:52 pm
పదవీవిరమణ చేసిన సైనికుల కోసం ఉన్నత ప్రయోజనకారి పథకాల ను అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం ద్వారా ఆ కోవ కు చెందిన సైనికుల యొక్క జీవన స్థాయి మెరుగు పడుతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.