పట్నా పక్షుల అభయారణ్యం, ఛారీ-ధండ్‌లను రాంసర్ ప్రాంతాలుగా గుర్తించడాన్ని స్వాగతించిన ప్రధాని

January 31st, 10:52 am

ఎటా (ఉత్తరప్రదేశ్)లోని పట్నా పక్షుల అభయారణ్యాన్ని, కచ్ (గుజరాత్)లోని ఛారీ-ధండ్‌ను రాంసర్ ప్రాంతాలుగా గుర్తించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. స్థానికులకు, చిత్తడి నేలల సంరక్షణపై ఆసక్తి ఉన్నవారికి శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. జీవవైవిధ్యాన్ని కాపాడటంలో, కీలకమైన పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడంలో తమ చిత్తశుద్ధిని ఈ గుర్తింపు పునరుద్ఘాటిస్తోందని పేర్కొన్నారు.

యుపిలోని ఈటాహ్లో జరిగిన ప్రమాదంలో మరణించిన వారికి ప్రధాని సంతాపం. పిఎంఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షలు ఎక్సగ్రేషియా ప్రకటన

May 05th, 01:14 pm

యుపిలోని ఈటాహ్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తంచేశారు. పిఎంఎన్ఆర్ఎఫ్ నుండి మరణించిన వారి బంధువులకు 2 లక్షలు మరియు తీవ్రంగా గాయపడిన వారికి యాభైవేల రూపాయల ఎక్సగ్రేషియా ప్రకతించారు.

ఉత్తర ప్రదేశ్ లోని ఎటా జిల్లా లో రహదారి ప్రమాదంలో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల దు:ఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

January 19th, 03:08 pm

Shri Narendra Modi has expressed pain over the loss of lives in road accident in Etah district of UP. Anguished by the tragic accident in UP’s Etah district. I share the pain of the bereaved families and condole passing away of young children. I pray that those injured in the accident in Etah recover at the earliest, the Prime Minister said.