Today, BJP stands for good governance and last-mile delivery: PM Modi
April 06th, 12:30 pm
PM Modi addressed BJP Karyakartas on the party’s Sthapana Diwas, paying tribute to generations of workers and their dedication, sacrifice and unwavering commitment. He reminisced about the early years when the BJP had neither power nor resources, and karyakartas travelled tirelessly to connect with people. He reiterated their belief in a brighter future for Bharat, which kept them going despite challenges like the Emergency, political isolation and violence.PM Modi addresses Party Karyakartas on BJP Sthapana Diwas
April 06th, 12:00 pm
PM Modi addressed BJP Karyakartas on the party’s Sthapana Diwas, paying tribute to generations of workers and their dedication, sacrifice and unwavering commitment. He reminisced about the early years when the BJP had neither power nor resources, and karyakartas travelled tirelessly to connect with people. He reiterated their belief in a brighter future for Bharat, which kept them going despite challenges like the Emergency, political isolation and violence.రాజ్యసభ చైర్మన్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్ సత్కార కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
December 01st, 11:15 am
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ సభలోని గౌరవనీయ సభ్యులందరికీ ఇది గర్వకారణమైన రోజు. ఈ సందర్భంగా మీకు మా సాదర స్వాగతం... మీ మార్గదర్శకత్వాన ఈ సభలో కీలకాంశాల చర్చకు, తద్వారా దేశాన్ని ప్రగతి పథంలో నడపడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఆ విధంగా మీ అమూల్య మార్గదర్శనం లభించడం మాకందరికీ ఒక గొప్ప అవకాశం. ఈ మేరకు సభ తరపున, నా తరపున మీకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గౌరవనీయ సభ్యులందరూ ఈ ఎగువ (రాజ్య)సభ మర్యాదను సదా పరిరక్షిస్తారని, చైర్మన్‌గా మీ గౌరవాన్ని ఎప్పుడూ కాపాడుతారని వాగ్దానం చేస్తున్నాను.. ఇది మీకు నేనిస్తున్న హామీ.రాజ్యసభ చైర్మన్ శ్రీ సి.పి. రాధాకృష్ణన్ సన్మాన సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యలు
December 01st, 11:00 am
రాజ్యసభకు తొలిసారి అధ్యక్షత వహించిన ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్వాగతం పలికారు. గౌరవ రాజ్యసభ సభ్యులందరికీ ఈ రోజు గర్వకారణమని ప్రధానమంత్రి అభివర్ణించారు. చైర్మన్‌కు సాదర స్వాగతం పలుకుతూ.. “సభ తరఫున, నా తరఫున మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నా అభినందనలు, శుభకామనలు. అత్యున్నతమైన ఈ సభా మర్యాదను గౌరవ సభ్యులందరూ ఎప్పటి మాదిరే కాపాడతారని, మీతో వారంతా విజ్ఞతతో వ్యవహరిస్తారని అనుకుంటున్నాను. ఇందుకు నాదీ హామీ” అని శ్రీ మోదీ భరోసా ఇచ్చారు.BJP’s connection with Delhi goes back to the Jana Sangh days and is built on trust and commitment to the city: PM Modi
September 29th, 08:40 pm
Inaugurating the Delhi BJP’s new office, PM Modi said, “On this auspicious occasion of Navratri, Delhi BJP has received its new office today. It is a moment filled with new dreams and fresh resolutions.” He added, “For us, every BJP office is no less than a shrine, no less than a temple. A BJP office is not merely a building. It is a strong link that connects the Party with the grassroots and with people’s aspirations.”PM Modi inaugurates Delhi BJP’s new office at Deendayal Upadhyaya Marg
September 29th, 05:00 pm
Inaugurating the Delhi BJP’s new office, PM Modi said, “On this auspicious occasion of Navratri, Delhi BJP has received its new office today. It is a moment filled with new dreams and fresh resolutions.” He added, “For us, every BJP office is no less than a shrine, no less than a temple. A BJP office is not merely a building. It is a strong link that connects the Party with the grassroots and with people’s aspirations.”న్యూఢిల్లీలో జరిగిన ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం-లైబ్రరీ (పీఎమ్ఎమ్ఎల్) సొసైటీ 47వ వార్షిక సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి
June 23rd, 09:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీలోని తీన్ మూర్తి భవన్‌లో జరిగిన ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం-లైబ్రరీ (పీఎమ్ఎమ్ఎల్) సొసైటీ 47వ వార్షిక సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించారు.శ్రీ బిజు పట్నాయక్ జయంతి సందర్భంగా ప్రధాని నివాళి
March 05th, 09:51 am
ఈ రోజు ఒడిశా మాజీ ముఖ్యమంత్రి శ్రీ బిజు పట్నాయక్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఒడిశా అభివృద్ధికి, ప్రజల సాధికారతకు ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు జీవితం మరియు ప్రయాణానికి సంబంధించిన పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం పాఠం
June 30th, 12:05 pm
ఈ కార్యక్రమానికి హాజరైన, నేటి కార్యక్రమానికి కేంద్ర బిందువు ఐన మన సీనియర్ సహచరులు శ్రీ వెంకయ్య నాయుడు గారు , ఆయన కుటుంబ సభ్యులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, వివిధ రాష్ట్రాల మంత్రులు, ఇతర సీనియర్ ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు.మాజీ ఉపరాష్ర్టపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు జీవితం, జీవనయానంపై మూడు పుస్తకాలు విడుదల చేసిన ప్రధానమంత్రి
June 30th, 12:00 pm
మాజీ ఉపరాష్ర్టపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన జీవితం, జీవనయానంపై మూడు పుస్తకాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విడుదల చేశారు.అత్యవసర పరిస్థితి ని లోక్ సభ స్పీకర్ ఖండించడాన్నికొనియాడిన ప్రధాన మంత్రి
June 26th, 02:38 pm
అత్యవసర పరిస్థితి ని మరియు ఆ తరువాతి కాలం లో ఒడిగట్టినటువంటి అకృత్యాలను తీవ్రం గా గర్హించినందుకు గాను గౌరవనీయ లోక్ సభ స్పీకరు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.అత్యవసర పరిస్థితి ని ప్రతిఘటించిన వారికి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
June 25th, 12:31 pm
అత్యవసర పరిస్థితి ని ప్రతిఘటించిన మహిళలు మరియు పురుషులు అందరికి ఈ రోజు న శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘటించారు.2019వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీ నాడు ‘మన్ కీ బాత్ ’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 53వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం
February 24th, 11:30 am
నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం! ఇవాళ మన్ కీ బాత్ మొదలుపెడుతూంటే మనసు భారంగా ఉంది. పది రోజుల క్రితం భరతమాత తన వీర పుత్రులను కోల్పోయింది. పరాక్రమవంతులైన ఈ వీరులు మన 125కోట్ల దేశప్రజల రక్షణార్థం తమ జీవితాలను పోగొట్టుకున్నారు. దేశప్రజలు ప్రశాంతంగా నిద్ర పోవడం కోసం ఈ వీరపుత్రులు తమ నిద్రాహారాలు మానుకుని మనల్ని రక్షించారు.MP means 'Maximum Progress': PM Modi in Gwalior
November 16th, 07:42 pm
Prime Minister Narendra Modi today addressed a huge public meeting in Shahdol, Madhya Pradesh. PM Modi began his address by applauding the Madhya Pradesh government led by CM Shivraj Singh Chouhan for working tirelessly for the benefit of the people and for empowering their lives. He added that the upcoming Assembly election is not going to be about who wins and who loses the election rather it is going to decide who gets elected to serve the people of Madhya Pradesh and ensure the development of its people.A leader for the ages – ahead of his times
August 16th, 07:53 pm
In times of turbulence and disruption, a nation is blessed to have a leader who rises to become its moral compass and guiding spirit, providing vision, cohesion and direction to his people. And, in such a moment at the turn of the century, India found one in Atal Bihari Vajpayee, who was gifted in spirit, heart and mind.భారతదేశం-ఇజ్రాయెల్ సంబంధాలు వేల సంవత్సరాల క్రితం నాటివి: ప్రధాని మోదీ
July 02nd, 06:41 pm
సంయుక్త మీడియా సమావేశంలో మోదీ మాట్లాడుతూ, ఇండియా మరియు ఇజ్రాయెల్ సంబంధాలు వేలాది సంవత్సరాల క్రితం నాటివి అన్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. బలమైన భద్రతా భాగస్వామ్యాన్ని నెలకొల్పడానికి కూడా శ్రీ మోదీ హైలైట్ చేశారు.‘‘ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ - ఎ స్టేట్స్ మన్’’ ఫోటో బుక్ ను ఆవిష్కరించిన ప్రధాన మంత్రి
July 02nd, 06:40 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని, ‘‘ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ - ఎ స్టేట్స్ మన్’’ పేరుతో వచ్చిన ఒక ఫోటో బుక్ ను ఆవిష్కరించారు. ఆ పుస్తకం తాలూకు తొలి ప్రతిని రాష్ట్రపతికి ఆయన అందజేశారు.Social Media Corner 25 June 2017
June 25th, 08:06 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!1975 లో అత్యవసర పరిస్థితి మన ప్రజాస్వామ్యానికి చీకటి రాత్రి: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
June 25th, 12:21 pm
1975 జూన్ లో అత్యవసర పరిస్థితిని విధించిన భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి కాలం అని మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజల హక్కులను వారి స్వరాన్ని పెంచిన వేలాదిమంది ప్రజల హక్కులు ఎలా స్వాధీనం చేసుకున్నారని జైలు శిక్ష విధించారని వివరిస్తూ ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు, ప్రధాని మోదీ కూడా పరిశుభ్రతను, ఇటీవల జరిగిన యోగా మూడవ అంతర్జాతీయ దినోత్సవం, అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం మరియు క్రీడల శక్తిని హైలైట్ చేశారు,Press is responsible for upholding free speech: PM Modi
November 16th, 11:21 pm
Addressing members of media in National Press Day, PM Modi said that role of media in the country has been immense. Prime Minister said, “We remember how the press council ceased to exist during the Emergency. Things normalised after Morarji Bhai became PM.” He added that Press is responsible for upholding free speech. PM Modi also lauded the role played by media to further the message of cleanliness across the country.