అంగోలా అధ్యక్షుడితో నేటి సంయుక్త పాత్రికేయ సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన

May 03rd, 01:00 pm

గౌరవనీయ అధ్యక్షులు లొరెన్సూ సహా ఆయన ప్రతినిధి బృందానికి భారత్‌ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. ఇదొక చారిత్రక క్షణం... 38 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత అంగోలా అధ్యక్షుడు భారత పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలకు కొత్త దిశ, దశలను నిర్దేశించడంతోపాటు మరింత ఊపునిస్తూ భారత్‌-ఆఫ్రికా భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేస్తుంది.

, రువాండా అధ్యక్షుడు కగమేతో ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం

July 23rd, 10:44 pm

రువాండా అధ్యక్షుడు కగమేతో ఉమ్మడి పత్రికా సమావేశంలో, ర్వాండా అభివృద్ధిలో భారతదేశం పాత్రను హైలైట్ చేసి, రాబోయే కాలంలో, రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడుతుందని ప్రధాని మోదీ తెలిపారు. టెక్నాలజీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రాజెక్టు సహాయం, ఫైనాన్స్, ఐ.సి.టి మరియు సామర్థ్య నిర్మాణం వంటి అనేక రంగాలలో భారత్, రువాండా మధ్య సహకారం గురించి ప్రధాని ప్రస్తావించారు.