ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులోగల రసాయన కర్మాగారం దుర్ఘటనలో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం
April 14th, 01:29 pm
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులోగల రసాయన కర్మాగారంలో ప్రమాదంతో ప్రాణనష్టం వాటిల్లడంపై ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.