పారా ఏశియాన్గేమ్స్ లో మహిళల పారా క్లబ్ థ్రో పోటీ లో కాంస్యాన్ని సాధించినందుకు క్రీడాకారిణి ఏక్తా భ్యాణ్ గారి కి అభినందనల ను తెలియజేసిన ప్రధాన మంత్రి

October 24th, 05:27 pm

పారా ఏశియాన్ గేమ్స్ లో మహిళల పారా క్లబ్ థ్రో –ఎఫ్32/51 పోటీ లో కంచు పతకాన్ని గెలిచినందుకు క్రీడాకారిణి ఏక్ తా భ్యాణ్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అభినందనల ను తెలియజేశారు.