సీషెల్స్ అధ్యక్షుడితో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన
June 28th, 02:02 pm
అలాగే, “గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్” పురస్కార ప్రదానం నాతోపాటు 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవంగా పరిగణిస్తూ, మా దేశవాసులందరి తరఫున హర్షం ప్రకటిస్తున్నాను. ఈ సత్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తూ- వాతావరణ మార్పు సమస్యలను ఎదుర్కొంటున్న, పర్యావరణ పరిరక్షణను భావితరాల కోసం తమ కర్తవ్యంగా భావిస్తున్న దేశాలన్నింటికీ సగౌరవంగా అంకితం చేస్తున్నాను.తంజానియా సంయుక్తగణరాజ్యం అధ్యక్షురాలు సామియా సులుహు హసన్ భారతదేశాని కి ఆధికారిక సందర్శన కుతరలివచ్చినప్పుడు (అక్టోబర్ 8-10, 2023) చోటు చేసుకొన్న పరిణామాల పట్టిక
October 09th, 07:00 pm
ఉభయ పక్షాలు పరస్పరం అందజేసుకొన్న ఒప్పందాలు మరియు అవగాహన పూర్వక ఒప్పంద పత్రాలు