India is emerging as a major aviation gateway between the Global South and the world: PM Modi at the Wings India 2026
January 28th, 06:00 pm
Addressing the Wings India 2026 programme in Hyderabad, PM Modi said that India’s aviation sector has undergone a historic transformation over the past decade. He noted that the number of airports has increased from 70 in 2014 to over 160 today, and is expected to cross 400 by 2047. Highlighting India’s strengths, he pointed to its strategic location on global air corridors, an unmatched domestic feeder network, and the future expansion of long-haul fleets.Prime Minister Shri Narendra Modi addresses the Wings India 2026 programme in Hyderabad via video conferencing
January 28th, 05:45 pm
Addressing the Wings India 2026 programme in Hyderabad, PM Modi said that India’s aviation sector has undergone a historic transformation over the past decade. He noted that the number of airports has increased from 70 in 2014 to over 160 today, and is expected to cross 400 by 2047. Highlighting India’s strengths, he pointed to its strategic location on global air corridors, an unmatched domestic feeder network, and the future expansion of long-haul fleets.న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగానికి తెలుగు అనువాదం
September 25th, 06:16 pm
రష్యా ఉప ప్రధాని దిమిత్రీ పత్రుషేవ్, మంత్రి వర్గంలో నా సహచరులు చిరాగ్ పాశ్వాన్, శ్రీ రన్వీత్, శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్, వివిధ దేశాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు, ప్రతినిధులు, విశిష్ట అతిధులు, సోదరీసోదరులారా!వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 25th, 06:15 pm
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు నిర్వహించిన వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 సభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు, వినియోగదారులు పాల్గొన్నారనీ, కొత్త పరిచయాలను పెంపొందించుకోవడానికీ, సృజనాత్మకతకు వరల్డ్ ఫుడ్ ఇండియాను వేదికగా మార్చారన్నారు. తాను ఇప్పుడే ఎగ్జిబిషన్‌ను సందర్శించానని చెబుతూ.. పోషకాహారం, వంటనూనె వినియోగాన్ని తగ్గించడం, ప్యాకేజ్డ్ ఉత్పత్తులను ఆరోగ్యకరంగా మార్చడంపై ప్రాథమిక దృష్టి సారించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.చిన్న వ్యాపారాలను ప్రోత్సహిస్తూ, ఈకామర్స్ లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఓఎన్‌డీసీ: ప్రధానమంత్రి
January 02nd, 10:23 am
చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడానికి, ఈ-కామర్స్ లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా ఓఎన్‌డీసీ చేస్తున్న కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రశంసించారు. అభివృద్ధి, సంక్షేమంలో కీలకపాత్ర పోషిస్తోందని అన్నారు.న్యూఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఎన్ సిసి క్యాడెట్స్ ర్యాలీలో ప్రధాన మంత్రి ప్రసంగం
January 27th, 05:00 pm
కేంద్ర మంత్రి వర్గంలోని నా సహచరులు శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, శ్రీ అజయ్ భట్ గారు, సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ గారు, త్రివిధ దళాల అధిపతులు, రక్షణ కార్యదర్శి, డిజి ఎన్ సిసి, అందరూ విశిష్ట అతిథులు మరియు ఎన్ సిసి నుండి నా యువ కామ్రేడ్ లు!ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ఎన్‌సీసీ పీఎం ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని
January 27th, 04:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో వార్షిక ఎన్‌సీసీ పీఎం ర్యాలీలో ప్రసంగించారు. శ్రీ మోదీ ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించారు. బెస్ట్ క్యాడెట్ అవార్డులను ప్రదానం చేశారు. ఎన్‌సీసీ బాలికల మెగా సైక్లోథాన్, ఝాన్సీ నుండి ఢిల్లీ వరకు నారీ శక్తి వందన్ రన్ (ఎన్ఎస్ఆర్వి) లను కూడా ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సభను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, తాను ఒక మాజీ ఎన్‌సీసీ క్యాడెట్‌గా ఉన్నందున, వాటిలో ఉన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకు రావడం సహజమని అన్నారు. “ ఎన్‌సీసీ క్యాడెట్‌ల మధ్య ఉండటం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆలోచనను హైలైట్ చేస్తుంది”, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్యాడెట్‌లను చూసిన సందర్భంగా ప్రధాన మంత్రి అన్నారు. ఎన్‌సిసి రంగం నిరంతరం అభివృద్ధి చెందుతోందని సంతోషం వ్యక్తం చేసిన ఆయన, నేటి సందర్భం కొత్త ప్రారంభాన్ని సూచిస్తుందని అన్నారు. వైబ్రంట్ విలేజెస్ పథకం కింద ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సరిహద్దు ప్రాంతాలకు చెందిన 400 మందికి పైగా గ్రామాల సర్పంచ్‌లు, దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు చెందిన 100 మందికి పైగా మహిళలు ఉన్నారని ఆయన గుర్తించారు.‘పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్’పై బడ్జెట్ అనంతర వెబ్ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
March 11th, 10:36 am
“పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్” ఇతివృత్తంగా నిర్వహించిన బడ్జెట్ అనంతర వెబ్ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. కేంద్ర బడ్జెట్-2023లో ప్రకటించిన కార్యక్రమాల సమర్థ అమలుపై సలహాలు-సూచనలు కోరే దిశగా ప్రభుత్వం నిర్వహించిన 12 సదస్సుల పరంపరలో ఇది చిట్టచివరిది కావడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- బడ్జెట్ సమర్పణ తర్వాత అందులోని భాగస్వామ్య వర్గాలన్నిటితో చర్చించే ఆనవాయితీ ఇప్పటికి మూడేళ్లుగా కొనసాగుతోందన్నారు. ఈ మేరకు భాగస్వాములంతా నిర్మాణాత్మకంగా ఇందులో పాలు పంచుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ రూపకల్పనపై చర్చించే బదులు, అందులోగల నిబంధనల అమలుకు సాధ్యమైనన్ని ఉత్తమ మార్గాలపై భాగస్వాములు చర్చించారని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ అనంతర వెబ్ సదస్సుల పరంపర ఓ కొత్త అధ్యాయమని ప్రధాని వ్యాఖ్యానించారు, పార్లమెంటు సభ్యులు చట్టసభలో నిర్వహించే చర్చలన్నీ భాగస్వాముల స్థాయి సదస్సులలోనూ నిర్వహించబడుతున్నాయని పేర్కొన్నారు. తద్వారా వారి నుంచి లభించే విలువైన సూచనలు ఎంతో ప్రయోజనకర ఆచరణకు దారి తీస్తాయని చెప్పారు.‘పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్’పై బడ్జెట్ అనంతర వెబ్ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
March 11th, 10:12 am
“పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్” ఇతివృత్తంగా నిర్వహించిన బడ్జెట్ అనంతర వెబ్ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. కేంద్ర బడ్జెట్-2023లో ప్రకటించిన కార్యక్రమాల సమర్థ అమలుపై సలహాలు-సూచనలు కోరే దిశగా ప్రభుత్వం నిర్వహించిన 12 సదస్సుల పరంపరలో ఇది చిట్టచివరిది కావడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- బడ్జెట్ సమర్పణ తర్వాత అందులోని భాగస్వామ్య వర్గాలన్నిటితో చర్చించే ఆనవాయితీ ఇప్పటికి మూడేళ్లుగా కొనసాగుతోందన్నారు. ఈ మేరకు భాగస్వాములంతా నిర్మాణాత్మకంగా ఇందులో పాలు పంచుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ రూపకల్పనపై చర్చించే బదులు, అందులోగల నిబంధనల అమలుకు సాధ్యమైనన్ని ఉత్తమ మార్గాలపై భాగస్వాములు చర్చించారని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ అనంతర వెబ్ సదస్సుల పరంపర ఓ కొత్త అధ్యాయమని ప్రధాని వ్యాఖ్యానించారు, పార్లమెంటు సభ్యులు చట్టసభలో నిర్వహించే చర్చలన్నీ భాగస్వాముల స్థాయి సదస్సులలోనూ నిర్వహించబడుతున్నాయని పేర్కొన్నారు. తద్వారా వారి నుంచి లభించే విలువైన సూచనలు ఎంతో ప్రయోజనకర ఆచరణకు దారి తీస్తాయని చెప్పారు.రూపే డెబిట్ కార్డ్‌లు మరియు తక్కువ-విలువైన భీం - యూ పీ ఐ (BHIM-UPI) లావాదేవీల ( వ్యక్తి నుండి వ్యాపారి - P2M) వృద్ధి కోసం ప్రోత్సాహక పథకాన్ని క్యాబినెట్ ఆమోదించింది.
January 11th, 03:30 pm
గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం, 2022 ఏప్రిల్ నుండి ఒక సంవత్సరం పాటు రూపే డెబిట్ కార్డ్‌లు మరియు తక్కువ-విలువ భీం - యూ పీ ఐ లావాదేవీల (వ్యక్తి నుండి వ్యాపారి) వ్యాప్తి కోసం ప్రోత్సాహక పథకాన్ని ఆమోదించింది. .అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల శ్రమ శాఖ మంత్రుల తో జరిగిన జాతీయ శ్రమ సమావేశాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి ఇచ్చిన ప్రసంగం పాఠం
August 25th, 04:31 pm
చండీగఢ్ పరిపాలకుడు శ్రీ బన్ వారీ లాల్ పురోహిత్ గారు, కేంద్ర మంత్రివర్గం లో నా సహచరులు శ్రీయుతులు భూపేందర్ యాదవ్ గారు, రామేశ్వర్ తేలి గారు లు, అన్ని రాష్ట్రాల కు చెందిన గౌరవనీయ శ్రమ శాఖ మంత్రులు, కార్మిక శాఖ కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు, మహిళ లు మరియు సజ్జనులారా, ముందుగా నేను భగవాన్ తిరుపతి బాలాజీ పాదాల కు ప్రణమిల్లదలచాను. మీరంతా విచ్చేసినటువంటి పవిత్రమైన ప్రదేశం భారతదేశం యొక్క శ్రమ మరియు సామర్థ్యాల కు ఒక సాక్షి గా నిలచింది. ఈ సమావేశం లో వ్యక్తం అయ్యే ఆలోచన లు దేశం లో శ్రమ శక్తి ని తప్పక మరింత గా బలపరుస్తాయి అని నేను భావిస్తున్నాను. నేను మీ అందరికీ ప్రత్యేకించి, శ్రమ మంత్రిత్వ శాఖ కు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గాను అభినందనల ను తెలియజేస్తున్నాను.దేశం లోని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల కార్మిక మంత్రుల జాతీయ కార్మిక సదస్సులో ప్రసంగించిన ప్రధాన మంత్రి
August 25th, 04:09 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్మిక మంత్రుల జాతీయ సదస్సులో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు శ్రీ భూపేందర్ యాదవ్, శ్రీ రామేశ్వర్ తేలి, అన్ని రాష్ట్రాల కార్మిక మంత్రులు పాల్గొన్నారు.గుజరాత్‌లోని గాంధీనగర్‌లో డిజిటల్ ఇండియా వీక్ 2022లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
July 04th, 10:57 pm
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ జీ, కేంద్ర మంత్రి మండలిలోని నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్ జీ మరియు శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ జీ, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు, డిజిటల్ ఇండియా లబ్ధిదారులందరూ, స్టార్టప్‌లతో అనుసంధానించబడిన భాగస్వాములందరూ మరియు పరిశ్రమ , నిపుణులు, విద్యావేత్తలు, పరిశోధకులు, మహిళలు మరియు పెద్దమనుషులు!గాంధీనగర్ లో డిజిటల్ ఇండియా వీక్ 2022ని ప్రారంభించిన ప్రధానమంత్రి
July 04th, 04:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ “నవభారత సాంకేతిక దశాబ్ది (టెకేడ్) ఉత్ప్రేరక శక్తి” అనే థీమ్ తో నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా వారోత్సవం 2022ని గాంధీనగర్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా టెక్నాలజీని మరింతగా అందుబాటులోకి తేవడం, జీవన సౌలభ్యం కోసం సేవల లభ్యతను ప్రక్షాళనం చేయడం, స్టార్టప్ వ్యవస్థను ఉత్తేజితం చేయడం లక్ష్యంగా చేపట్టిన పలు డిజిటల్ కార్యక్రమాలను ప్రారంభించారు. చిప్స్ టు స్టార్టప్ (సి2ఎస్) కార్యక్రమం కింద మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చిన 30 సంస్థల సంఘటన ఆవిర్భావాన్ని కూడా ఆయన ప్రకటించారు. గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయి పటేల్, కేంద్ర మంత్రులు శ్రీ అశ్వినీ వైష్ణవ్, శ్రీ రాజీవ్ చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్టార్టప్ లు, ఇతర భాగస్వామ్య వర్గాల సభ్యులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.Start-ups are reflecting the spirit of New India: PM Modi during Mann Ki Baat
May 29th, 11:30 am
During Mann Ki Baat, Prime Minister Narendra Modi expressed his joy over India creating 100 unicorns. PM Modi said that start-ups were reflecting the spirit of New India and he applauded the mentors who had dedicated themselves to promote start-ups. PM Modi also shared thoughts on Yoga Day, his recent Japan visit and cleanliness.భారత రాయబార కార్యాలయాల అధిపతులు, వ్యాపార & వాణిజ్య రంగాల ప్రతినిధుల సమావేశంలో ప్రధానమంత్రి ఆంగ్ల ప్రసంగం పూర్తి పాఠం
August 06th, 06:31 pm
నా కేంద్ర కేబినెట్ సహచరులు, రాయబారులు, హై కమిషనర్లు; ప్రపంచవ్యాప్తంగా పని చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు; వివిధ ఎగుమతి మండలులు, వాణిజ్య మరియు పారిశ్రామిక మండలుల నాయకులు, సోదరసోదరీమణులారా!వర్తక,, వాణిజ్య సంఘాల ప్రతినిధులు; విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల అధిపతులతో ప్రధానమంత్రి సమావేశం
August 06th, 06:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల అధిపతులు; వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి ఇలాంటి సమావేశం నిర్వహించడం ఇదే ప్రథమం. కేంద్ర వాణిజ్య మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 20కి పైగా ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, రాష్ట్రప్రభుత్వాల అధికారులు, ఎగుమతుల ప్రోత్సహక మండలి, వాణిజ్య మండలుల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.Increase social distancing, reduce emotional distancing: PM Modi during Mann Ki Baat
March 29th, 10:36 am
During ‘Mann Ki Baat’, PM Modi spoke at length about the Coronavirus pandemic. PM Modi emphasized on ‘social distancing’ to fight the COVID-19 menace and applauded the doctors and other health care workers for their untiring efforts. He hailed them as the ‘front-line soldiers.’ The Prime Minister said the ongoing lockdown was necessary to break the chain of virus transmission and ensure everyone’s safety.This year’s Budget has given utmost thrust to manufacturing and Ease of Doing Business: PM
February 16th, 02:46 pm
PM Modi participated in 'Kashi Ek Roop Anek' organized at the Deendayal Upadhyaya Trade Facilitation Centre in Varanasi. Addressing the event, PM Modi said that government will keep taking decisions to achieve the goal of 5 trillion dollar economy.వారాణసీ లో ‘కాశీ ఏక్ రూప్ అనేక్’ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 16th, 02:45 pm
ఎమ్ఎస్ఎమ్ఇ లను, నైపుణ్యం కల పనివారి ని, సాంప్రదాయిక హస్తకళ ల శ్రామికుల ను బలోపేతం చేయడం 5 ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధన లో సహాయకారి కాగలదంటూ ఉద్ఘాటన