డిఆర్ డిఒ పూర్వడైరక్టర్ జనరల్ డాక్టర్ శ్రీ వి.ఎస్. అరుణాచలమ్ కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపినప్రధాన మంత్రి

August 17th, 10:00 am

డిఆర్ డిఒ పూర్వ డైరక్టర్ జనరల్ డాక్టర్ శ్రీ వి.ఎస్. అరుణాచలమ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.