డాక్టర్ తెంసులాఆవో కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

October 10th, 11:51 am

డాక్టర్ తెంసులా ఆవో కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ తెంసులా ఆవో తన సాహితీ కృతుల మాధ్యమం ద్వారా, అద్భుత నాగా సంస్కృతి ని లోకప్రియత్వం సంపాదించి పెట్టడం లో ఒక మహత్వపూర్ణమైన భూమిక ను నిర్వర్తించారు.