పరమ పూజ్య డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామిగళు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు
April 01st, 09:05 am
పరమ పూజ్య డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామిగళు నేడు. ఈ ప్రత్యేక సందర్భంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. స్వామీజీ అసాధారణ ప్రయత్నాలను ప్రధాని ప్రశంసిస్తూ కరుణ, అలుపెరుగని సేవలకు ఆయన ప్రతీకగా నిలిచారన్నారు. నిస్వార్థ సేవ సమాజంలో మార్పును తీసుకురాగలుగుతుందని స్వామీజీ నిరూపించారని ప్రధాని అన్నారు.