అనుభవజ్ఞ‌ురాలైన ప్రభుత్వాధికారిణి డాక్టర్ మంజుల సుబ్రమణ్యమ్ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

January 01st, 09:34 pm

అనుభవజ్ఞ‌ురాలైన ప్రభుత్వాధికారిణి డాక్టర్ మంజుల సుబ్రమణ్యమ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.