గుజరాత్శాసనసభ్యుడు డాక్టర్ అనిల్ జోశీయారా కన్నుమూత పట్లసంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

March 14th, 07:32 pm

గుజరాత్ లోని భిలోడా శాసన సభ్యుడైన డాక్టర్ అనిల్ జోశీయారా కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్నివ్యక్తం చేశారు.