ప్రధానమంత్రితో సమావేశమైన పంజాబీ కళాకారుడు దిల్జీత్ దొసాంజ్

January 01st, 11:29 pm

పంజాబీ కళాకారుడు దిల్జిత్ దొసాంజ్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. దొసాంజ్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని, సంప్రదాయాన్ని ప్రతిభతో మేళవించారని ప్రశంసించారు.