కేంద్ర మాజీమంత్రి శ్రీ దిగ్విజ‌య్ సిన్హ్ జాలా మృతిప‌ట్ల సంతాపం తెలిపిన ప్రధాన‌మంత్రి

April 04th, 11:32 am

కేంద్ర మాజీ మంత్రి శ్రీ దిగ్విజ‌య్ సిన్హ్ జాలా మృతిప‌ట్ల ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు.