బాపూ అందించిన అహింసా సందేశానికి ఉన్న ప్రాధాన్యాన్ని చాటి చెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

January 30th, 10:30 am

మానవ జాతిని రక్షించడంలో అహింసకు ఎంతయినా ప్రాధాన్యం ఉందని పూజ్య బాపూ చెప్పారు. ఈ సంగతిని ప్రస్తావించే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

రేపు- అక్టోబర్ 29, 2017 నాడు- కర్ణాటక లో ప్రధాన మంత్రి పర్యటన

October 28th, 07:52 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపు, అంటే అక్టోబర్ 29, 2017 నాడు, కర్ణాటక లో పర్యటించనున్నారు. ఆయన ఆ రోజు మూడు జన సభలలో ప్రసంగిస్తారు.