ఆసియన్ పారా గేమ్స్ లో పురుషుల లాంగ్ జంప్-టి 64లో స్వర్ణ పతకం సాధించిన ధర్మరాజ్ సొలైరాజ్ కు ప్రధానమంత్రి అభినందనలు

October 27th, 06:48 pm

హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్ లో పురుషుల లాంగ్ జంప్-టి 64లో స్వర్ణ పతకం సాధించిన ధర్మరాజ్ సొలైరాజ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.